AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: మరోసారి మెగాస్టార్ సరసన ఆ స్టార్ హీరోయిన్.. ఏ సినిమా కోసం అంటే..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

Megastar Chiranjeevi: మరోసారి మెగాస్టార్ సరసన ఆ స్టార్ హీరోయిన్.. ఏ సినిమా కోసం అంటే..
Megastar Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Jun 26, 2021 | 10:54 PM

Share

Megastar Chiranjeevi: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.  మరో 12 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. వాస్తవానికి కరోనా నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ కు ఆటంకం కలిగింది. కరోనా ఇబ్బందులు లేకపోతే ముందస్తు ప్రణాళిక ప్రకారం మే 13న విడుదల అయ్యేది. తాజాగా కొరటాల శివ స్పందిస్తూ షూటింగ్ కేవలం 12 రోజులు మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. అయితే సినిమాను ఎప్పుడు విడుదల చేయబోతున్నారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

అలాగే ఈ చిత్రం అనంతరం మెగాస్టార్ మంచి లైనప్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఆయితే వాటిలో రెండు రీమేక్స్ ఉండగా ఆ రెండిట్లో మొదటగా మళయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ ను స్టార్ట్ చెయ్యనున్నారని తెలిసింది.అయితే ఈ చిరు ఆచార్య తర్వాత చేయనున్న సినిమాపై మరింత బజ్ ఇపుడు వినిపిస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ ను మెగాస్టార్ ఆచార్య కంప్లీట్ చేసిన కొన్ని వారాల్లోనే స్టార్ట్ చేసేయనున్నారట. అలాగే ఈ చిత్రంలో కీలక పాత్రకు గాను స్టార్ హీరోయిన్ నయనతార కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పటికే థమన్ మ్యూజిక్ వర్క్స్ కూడా కొంత మేర పూర్తి చేయగా దర్శకుడు మోహన రాజా స్క్రిప్ట్ వర్క్ ని కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ కానుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Jersy Movie: ఆస్ట్రేలియ‌న్ జర్న‌లిస్ట్‌ను క‌దిలించిన నాని జెర్సీ సినిమా.. ఎమోష‌న‌ల్ మూవీపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ..

Grahan Web Series: రిలీజ్‌కు ముందు బోలెడంత‌ నెగిటివిటీ.. ఇప్పుడు మేకర్స్‌ను ప్రైజ్‌ చేస్తున్న ఆడియన్స్‌

Hero Nitin: వెండి తెరపై హీరోగా అడుగు పెట్టి 19 ఏళ్ళు పూర్తి చేసుకున్న నితిన్.. ఎన్ని సినిమాలను వదులుకున్నాడో తెలుసా

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!