Naa Autograph: నా ఆటోగ్రాఫ్ మూవీ స్వీట్ మెమొరీస్.. అందాల లతిక (గోపిక)ఇప్పుడు ఎలా ఉందో.? ఎక్కడ ఉందో తెలుసా..

ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో భూమిక, గోపిక, కనికా ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు.

Naa Autograph: నా ఆటోగ్రాఫ్ మూవీ స్వీట్ మెమొరీస్.. అందాల లతిక (గోపిక)ఇప్పుడు ఎలా ఉందో.? ఎక్కడ ఉందో తెలుసా..
Naa Autograph
Follow us

|

Updated on: Feb 09, 2023 | 11:43 AM

మాస్ మహారాజ్ రవితేజ కేవలం మాస్ మూవీలు మాత్రమే చేస్తాడు అనే వారికీ దిమ్మతిరిగేలా చేశారు రవితేజ. ఎమోషనల్ సీన్స్ లో తన టాలెంట్ అంతా చూపించారు. ఇంతకు ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా.? అదే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్. ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో భూమిక, గోపిక, కనికా ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు. 2004లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వారిలో గోపిక గుర్తుందా.? ఆమె క్యారెక్టర్ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. మలయాళీ పాత్రలో చాలా సహజంగా నటించి అలరించారు గోపిక. అయితే ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారు.? ఎక్కడ ఉన్నారు.?

గోపిక పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి అలరించారు. యువసేన సినిమాలో గోపిక నటించి మెప్పించారు. గోపిక అసలు పేరు గ్లోరీ ఆంటో. గోపిక మలయాళంలో పలు సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె చివరిగా వీడు మామూలోడు కాదు అనే సినిమాలో నటించింది.

ఇక ఆమె 2013నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 17 జూలై 2008న, గోపిక ఉత్తర ఐర్లాండ్‌లో పనిచేస్తున్న డాక్టర్ అజిలేష్ చాకోను వివాహం చేసుకుంది . వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.ప్రస్తుతం వీరి కుటుంబం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు వెళ్లి అక్కడ స్థిరపడింది.Gopika1GopikaGopikaGopika

లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..

కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?

ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు

ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా

2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!

పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో

అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..

అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్