AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఏలో టాపర్‌.. కట్ చేస్తే మగ వ్యభిచారిగా..! ఇదెక్కడి సిరీస్ రా బాబు.. ఒంటరిగా చూడాల్సిందే

ఓటీటీ ప్లాట్ ఫామ్స్.. ఎలాంటి సెన్సార్ ఇబ్బందులు లేకుండా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు మేకర్స్ కు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. తమ సినిమాలకు సెన్సార్ కట్స్ లేకుండా ఉండాలంటే నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక రొమాంటిక్, బోల్డ్ సీన్స్ అత్యధికంగా ఉండే చిత్రాల గురించి చెప్పక్కర్లేదు.

సీఏలో టాపర్‌.. కట్ చేస్తే మగ వ్యభిచారిగా..! ఇదెక్కడి సిరీస్ రా బాబు.. ఒంటరిగా చూడాల్సిందే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Dec 15, 2025 | 11:15 AM

Share

కొత్త సినిమాలు థియేట్సర్స్ లో దుమ్మురేపుతున్నాయి. ఇటీవలే విడుదలైన అఖండ 2 సినిమా థియేటర్స్ భారీ విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన అఖండ 2 సినిమా కూడా సంచలన విజయాన్ని అందుకుంది. థియేటర్స్ లో ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఓటీటీల్లోనూ సినిమానాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో సినిమాలకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఓటీటీల్లో సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. థియేటర్స్ లో సినిమాలు చూడడం కంటే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్లు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రొడ్యూసర్లు కూడా తమ సినిమాలను థియేటర్స్ లో విడుదల చేసిన నెలరోజులకు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. ఇక థియేటర్స్‌లో సినిమాలు చూసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఇక కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాలు సిరీస్ ల్లో ఓ రొమాంటిక్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓటీటీల్లో రొమాంటిక్ సినిమాలకు ఉండే క్రేజే వేరు.. ఇప్పటికే చాలా రొమాంటిక్ సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ సిరీస్ ల్లో ఈ సిరీస్ స్పెషల్ అనే చెప్పాలి. ఇంతకూ ఈ సిరీస్ కథ ఏంటంటే.. ఈ సినిమాలో మెయిన్ రోల్ లో నటించిన హీరో సీఏ టాపర్‌గా జాబ్ చేస్తుంటాడు. అయితే సాఫీగా సాగుతున్న అతని లఫు ఊహించని టర్న్ తీసుకుంటుంది. అతను చేడు అలవాట్లకు బానిస అవుతాడు.

డబ్బుల కోసం తప్పుదారి పడతాడు. మగ వ్యభిచారిగా మారిపోతాడు.. ఈ సిరీస్ పై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమా టైటిల్ కూడా పెద్ద దుమారం రేపింది. సీఏ చదువును తక్కువ చేసి చూపించారని చాలా మంది విమర్శలు చేశారు. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉడటంతో పిల్లలతో కలిసి చూడకపోవడం మంచిది అంటున్నారు. పిల్లల పై ఈ సినిమా చెడు ప్రభావాన్ని చూపుతుందని విమర్శలు చేస్తున్నారు. ఈ సిరీస్ పేరు త్రిభువన్ మిశ్ర సీఏ టాపర్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ను ఒంటరిగా చూడటం బెటర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..