Sakala Gunabhi Rama: యాంకర్ సన్నీ హీరోగా సకల గుణాభి రామ మూవీ.. ఈ యంగ్ హీరో బిగ్ బాస్‌‌‌‌లోకి కూడా వెళ్తున్నాడట..

యాంకర్‌‌‌‌‌గా రాణించిన సన్నీ ఇప్పుడు హీరోగా మారాడు. త్వరలోనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. E.I.P.L పతాకంపై  సన్నీ- ఆషిమా నర్వాల్-తరుణీ హీరో హీరోయిన్లుగా

Sakala Gunabhi Rama: యాంకర్ సన్నీ హీరోగా సకల గుణాభి రామ మూవీ.. ఈ యంగ్ హీరో బిగ్ బాస్‌‌‌‌లోకి కూడా వెళ్తున్నాడట..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 16, 2021 | 4:35 PM

Sakala Gunabhi Rama: యాంకర్‌‌‌‌‌గా రాణించిన సన్నీ ఇప్పుడు హీరోగా మారాడు. త్వరలోనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. E.I.P.L పతాకంపై సన్నీ- ఆషిమా నర్వాల్-తరుణీ హీరో హీరోయిన్లుగా సకల గుణాభి రామ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాకు వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సంజీవ రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ  సందర్భంగా చిత్ర యూనిట్  హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్  ఫస్ట్ లుక్‌‌‌‌ను విడుదల చేశారు.. ఈ సందర్భంగా హీరో సన్నీ మాట్లాడుతూ.. ‘నా జర్నీ మీడియా నుంచే ప్రారంభమైంది, నేను ఫస్ట్ సీరియల్ ఆర్టిస్ట్‌‌‌గా పనిచేశాను. ఆ తరువాత సినిమా మీద ఇష్టంతో మూవీస్‌‌‌‌‌లోకి వచ్చాను అన్నారు. నేను సినిమాలలోకి రావడానికి హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఇన్స్పిరేషన్..ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరం అని అన్నారు. తరువాత నన్ను హీరోగా చేసిన డైరెక్టర్  వెలిగొండ శ్రీనివాస్ గారు నాకు మరో ఇన్స్పిరేషన్ అంటూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. మీడియా నుండి సీరియల్‌‌‌‌‌కు ఇప్పుడు హీరోగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

ఈ సినిమాకు వర్క్ చేసిన డి.ఓ.పి నళినీ కాంత్ కెమెరా వర్క్ సూపర్బ్ అని చెప్పవచ్చు, ఇంక మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. ఇందులోని  ఒక సాంగ్ ఈ ఇయర్ లో ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది.. అలాగే నిర్మాత సంజీవ రెడ్డి గారు ఖర్చుకి వెనకాడ కుండా సినిమాను పూర్తి చేశారు. ఈ మూవీ చాలా బాగా వచ్చింది. అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. ఇదిలా ఉంటె సన్నీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాడంటూ ఈ మధ్య వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. సన్నీ ఎంట్రీ దాదాపు ఖాయమనే అంటున్నారు కొందరు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 5 మొదలు కాబోతుంది. ఈ సీజన్‌‌‌కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌‌‌గా వ్యవహరించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mythri Movie Makers: స్టార్ హీరోల సినిమాలకు తప్పని లీకుల బెడద.. పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీ మేకర్స్.

Ileana D’Cruz: రీఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా.. రవితేజతో కలిసి స్టెప్పులేయనున్న గోవా బ్యూటీ..

Aadi Sai kumar: కొత్త సినిమాను ప్రారంభించిన ఆది సాయి కుమార్.. టైటిల్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!