Vijay Sethupathi :భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ మూవీ .. మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన మక్కల్ సెల్వన్…

భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ చిత్రం `మడ్డీ`. ప్రేక్షకులకు 4x4 వినూత్న సినిమా అనుభవాన్ని అందించేలా రూపొందిన ఈ చిత్రం ద్వారా డాక్టర్ ప్రగ‌ల్‌భ‌ల్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు...

Vijay Sethupathi :భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ మూవీ .. మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన మక్కల్ సెల్వన్...
Follow us

|

Updated on: Feb 20, 2021 | 10:06 PM

Vijay Sethupathi :  భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ చిత్రం `మడ్డీ`. ప్రేక్షకులకు 4×4 వినూత్న సినిమా అనుభవాన్ని అందించేలా రూపొందిన ఈ చిత్రం ద్వారా డాక్టర్ ప్రగ‌ల్‌భ‌ల్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ మూవీ టైటిల్‌లోగో, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి రిలీజ్ చేశారు. కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఆఫ్ రోడ్ రేసింగ్ క్రీడల గురించి సినిమాపరంగా ఎంతో రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి శాన్ లోకేష్ ఎడిటింగ్ భాద్య‌త‌లు స్వీక‌రించ‌గా హాలీవుడ్ ఫేమ్ కె జి రతీష్ సినిమాటోగ్రఫీ అందించారు. భారతీయ సినిమాల్లో కొత్త ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు మునుపెన్నడూ చూడని ఆలోచనలతో ప్రత్యేకమైన ప్రయోగాలు చేస్తున్న ఈ త‌రుణంలో ఒక దర్శకుడు తన తొలి చిత్రం కోసం 4×4 ఆఫ్-రోడ్ రేసింగ్‌ ను ఎంచుకోవడం విశేషం. భారతదేశం యొక్క మొదటి 4×4 మడ్ రేస్ చిత్రం ‘మడ్డీ’ చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌లో ఉంది. మడ్ రేసింగ్ అనేది ఆఫ్-రోడ్ మోటర్‌స్పోర్ట్ లో ఒక భాగం. ఈ థీమ్ ఆధారంగా సినిమాలు రావ‌డం చాలా అరుదు. ఈ బహుళ భాషా చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు డాక్టర్ ప్రగభల్ దర్శకత్వం వహించగా పికె 7 క్రియేషన్స్ పతాకంపై ప్రేమ‌ కృష్ణదాస్ నిర్మించారు. బురదలో సాగే రేసింగ్ తో సాహసోపేతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులకు అసమానమైన సినిమా అనుభవాన్ని అందిస్తుంది అన‌డంతో సందేహం లేదు. ప్రధాన పాత్రల కోసం అంద‌రినీ కొత్త వారినే ఎంచుకున్నారు దర్శకుడు డాక్టర్ ప్రగభల్. త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుండి రేసింగ్ పట్ల ఉన్న ప్రేమతో చాలాకాలంగా ఈ క్రీడతో సన్నిహిత అనుబంధాన్ని కొనసాగించాడు. ఆయన ఐదేళ్ల పరిశోధన ఫలితమే ఈ చిత్రం. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు డాక్ట‌ర్ ప్ర‌గ‌ల్‌భ‌ల్ మాట్లాడుతూ – “కొత్త త‌ర‌హా చిత్రాల‌ను ఎంక‌రేజ్ చేయ‌డంతో విజ‌య్ సేతుప‌తి గారు ఎప్పుడూ ముందుంటారు. ఆయ‌న చేతుల‌మీదుగా మా మా మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ‌వ్వ‌డం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ప్ర‌ధానంగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం గురించి ఉన్న‌ప్ప‌టికీ ఫ్యామిలీ డ్రామా, హాస్యం, సాహసం ఇలా ప్ర‌తి ఎమోష‌న్ ఈ మూవీలో ఉంటుంది. ఈ సినిమా కోసం రియ‌ల్ మ‌డ్ రేస‌ర్స్ బ్యాక్‌గ్రౌండ్ ప్లేయర్‌లుగా న‌టించారన్నారు. ఇక ఈ చిత్రంలో యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న పోషించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఫుల్ కలెక్షన్ తో దూసుకుపోతున్న ఉప్పెన..ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కాసుల వర్షం:Uppena collections Video

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు