AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Trisha: విజయ్ సీఎం అయినా మళ్లీ ఎన్నికలు..!! త్రిష పక్కన లేకపోయి ఉండి ఉంటే.. వేణుస్వామి ఓపెన్ స్టేట్‌మెంట్..

తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ల కాంబినేషన్ కు దక్షిణాదిలో భారీ క్రేజ్ ఉంది. వీరిద్దరూ వెండితెరపైనే కాకుండా, ప్రస్తుతం రాజకీయ , వ్యక్తిగత వార్తల పరంగానూ హాట్ టాపిక్ గా మారారు. అయితే కొన్ని రోజులుగా వీరిద్దరి పేరు నెట్టింట మారుమోగుతుంది. మరోవైపు తమిళనాడులో రాజకీయాల్లో అనుక్షణం ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Vijay Trisha: విజయ్ సీఎం అయినా మళ్లీ ఎన్నికలు..!! త్రిష పక్కన లేకపోయి ఉండి ఉంటే.. వేణుస్వామి ఓపెన్ స్టేట్‌మెంట్..
Venu Swamy, Vijay Trisha
Rajitha Chanti
|

Updated on: May 09, 2026 | 10:57 AM

Share

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కోలీవుడ్ హీరో విజయ్ దళపతి నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం పార్టీ అనుహ్య విజయంతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే విజయ్ తన పార్టీని విజయపథంలో నడిపించి, 108 స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టంలో మాత్రం అనుహ్య పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం బాధ్యతలు చెపట్టాలి, కానీ మ్యాజిక్ ఫిగర్ 118 రాకపోవడంతో గవర్నర్ అనుమతి లభించడం లేదు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడినప్పటికీ, కాంగ్రెస్, వామపక్షాలు, VCK పార్టీల మద్దతుతో విజయ్ 120 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ ఏర్పాటు చేశామని.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మరోసారి గవర్నర్ ను కలిశారు విజయ్ దళపతి. అయితే తమిళ రాజకీయాల్లో మాత్రం క్షణానికో మార్పులు, ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

తన ఇన్ స్టాలో విజయ్, త్రిష.. తమిళనాడు రాజకీయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఓ వీడియో షేర్ చేశారు వేణు స్వామి. త్రిష లేకుండా ఉండి ఉంటే విజయ్ జాతకం మరోలా ఉండేదని అన్నారు వేణుస్వామి. విజయ్ సీఎం అయినా కూడా నెల లేదా దాదాపు ఆరు నెలలు, ఏడాది తర్వాత మళ్లీ తమిళనాడులో ఎన్నికలు వచ్చే అవకాశం నూటికి వెయ్యి శాతం ఉన్నాయంటూ ఆయన కుండబద్దలు కొట్టారు వేణుస్వామి. గురువు మార్పు వల్ల తమిళనాడులో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అటు బెంగాల్ లోనూ రాష్ట్రపతి పాలన వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

మరోవైపు, విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి త్రిష పేరు వార్తలలో మారుమోగుతుంది. ముఖ్యంగా విజయ్ సతీమణి విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం.. తన భర్తకు మరో నటితో ఎఫైర్ ఉందంటూ ఆమె విడాకుల పిటిషన్ లో పేర్కొనడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో త్రిష విజయ్ నివాసానికి వెళ్లడం, సోషల్ మీడియాలో ఆమె పెట్టిన కొన్ని పోస్టులు చర్చలకు మరింత బలం చేకూర్చాయి.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌