AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varsha Bollamma: కుందనపు బొమ్మలా మెరిసిన వర్షా బొల్లమ్మ.. ఎంత ముద్దుగా ఉందో..

తమిళ్, మలయాళ భాషల్లో నటించిన ఈ అమ్మడు తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో  ప్రేక్షకులకు దగ్గరైయింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. పుష్పకవిమానం సినిమాలో కనిపించింది. అలాగే స్వాతిముత్యం అనే సినిమా చేసింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఊరు పేరు భైరవకోన సినిమాతో మరో హిట్ అందుకుంది.

Varsha Bollamma: కుందనపు బొమ్మలా మెరిసిన వర్షా బొల్లమ్మ.. ఎంత ముద్దుగా ఉందో..
Varsha Bollamma
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2024 | 11:28 AM

Share

తమిళ్ సినిమాలతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ.. విజయ్ సేతుపతి నటించిన 96 , అలాగే దళపతి విజయ్ హీరోగా నటించిన విజిల్ సినిమాల్లో కనిపించింది ఈ చిన్నది. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేసి ఆకట్టుకుంది. తమిళ్, మలయాళ భాషల్లో నటించిన ఈ అమ్మడు తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో  ప్రేక్షకులకు దగ్గరైయింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. పుష్పకవిమానం సినిమాలో కనిపించింది. అలాగే స్వాతిముత్యం అనే సినిమా చేసింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఊరు పేరు భైరవకోన సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన క్యూట్ ఫొటోలతోపాటు క్రేజీ వీడియోలను కూడా షేర్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ అభిమానులతో ఓ బ్యూటీఫుల్ వీడియోను పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Follow Us
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?