vakeel saab: ఓటీటీలో దుమ్మురేపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌ గా రీ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మొదటి షోనుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా

vakeel saab: ఓటీటీలో దుమ్మురేపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్
Vakeel Saab
Follow us

|

Updated on: May 02, 2021 | 7:21 AM

vakeel saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌ గా రీ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మొదటి షోనుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు వకీల్ సాబ్  ఓటీటీలో సందడి చేస్తున్నాడు. థియేటర్లో తన వాదన వినని వారికోసం నేరుగా ఓవర్‌ ద టాప్‌లో వచ్చేసాడు వకీల్ సాబ్. ఎస్‌ వకీల్‌ సాబ్‌ మూవీ ఏప్రిల్ చివరివారం నుంచి ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతుంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ గ్రాండ్‌ కమ్‌ బ్యాక్‌ మూవీ వకీల్ సాబ్‌.. అమెజాన్‌ ప్రైమ్‌లో.. ఏప్రిల్ 30నుంచి స్ట్రీమ్‌ అవుతుంది.

పింక్ రిమేక్‌గా వేణుశ్రీరామ్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజై.. సూపర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దిల్ రాజ్‌ ప్రొడ్యూస్‌ చేసిన ఈ సినిమా హౌస్‌ ఫుల్ కలెక్షన్‌లతో రన్‌ అయి.. అదిరిపోయే రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తుంది. ఈ సినిమాకు ఓటీటీ లో భారీ రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోను సత్తా చాటుతుంది. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ ఈ సినిమాకు ఓటీటీలో భారీ వ్యూస్ వస్తున్నాయని తెలుస్తుంది. మరి వకీల్ సాబ్ ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ritu varma: కొండ‌ల్లో, కోన‌ల్లో సుంద‌రాంగి.. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న రీతూ వ‌ర్మ‌

OTT: ఆహా త‌ర్వాత రానున్న రెండో తెలుగు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌.. ఓటీటీ రంగంలోకి అడుగు పెట్ట‌నున్న నాగార్జున..?

NTR Koratala Shiva: విద్యార్థి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎన్టీఆర్‌..? నెట్టింట వైర‌ల్ అవుతోన్న‌ తాజా అప్‌డేట్‌..

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?