Ritu varma: కొండ‌ల్లో, కోన‌ల్లో సుంద‌రాంగి.. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న రీతూ వ‌ర్మ‌

ఎన్టీఆర్‌ 'బాద్షా' సినిమాలో.. కాజల్‌ తో పాటు ఇంకో పాప అందరినీ ఆకట్టుకుంది. ఆకట్టుకోవడమే కాదు.. ఆమె తన ఇన్నోసెంట్....

Ritu varma: కొండ‌ల్లో, కోన‌ల్లో సుంద‌రాంగి.. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న రీతూ వ‌ర్మ‌
Ritu Varma
Follow us
Ram Naramaneni

|

Updated on: May 01, 2021 | 5:39 PM

ఎన్టీఆర్‌ ‘బాద్షా’ సినిమాలో.. కాజల్‌ తో పాటు ఇంకో పాప అందరినీ ఆకట్టుకుంది. ఆకట్టుకోవడమే కాదు.. ఆమె తన ఇన్నోసెంట్ లుక్స్‌తో.. డిఫరెంట్ ఫేస్‌ కట్‌తో కుర్ర‌కారు మ‌న‌సుల్లో గుబులు రేపింది. . దీంతో కుర్రాళ్లంతా.. అసలెవరీ ఈ పాప అని ఆరా తీయగా.. మన తెలుగు పిల్ల రీతూ వర్మ గా రివీల్ అయిపోయింది. ఇక ఆ సినిమా తరువాత ‘పెళ్లి చూపులు’ సినిమాతో.. యూత్ గుండెల్లో తిష్ట వేసి.. తెలుగు హీరోయిన్‌లు… టాలీవుడ్‌లో లేరనే లోటును తీర్చేసింది. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలతో బిజీగా మారి.. ఇప్పుడు ‘టక్‌ జగదీష్’ సినిమాలో నాని పక్కన చిందేయబోతోంది.

ఇలా వరుస సినిమాలను.. సినిమాలతో పాటు క్రేజ్‌ను సంపాదించుకుంటున్న రీతూ వర్మ.. రీసెంట్‌గా ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో రీతూ.. పచ్చని చెట్ల మధ్య.. కొండల్లో, కోనల్లో నడుస్తూ.. సైక్లింగ్‌ చేస్తూ.. తెగ సందడి చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.

View this post on Instagram

A post shared by Ritu Varma (@rituvarma)

Also Read: గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలు విడుదల..! గత నెలతో పోల్చితే తగ్గుదల.. ఏడాదికి 12 సిలిండర్లకు మాత్రమే..!

బొమ్మ గన్ తో దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చాడు.. క‌ట్ చేస్తే ఊహించ‌ని ట్విస్ట్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే