Uppena Movie: ‘ఉప్పెన’ క్లోజింగ్ కలెక్షన్స్.. అరుదైన ఫీట్ అందుకున్న మెగా హీరో..!

|

Mar 20, 2021 | 10:15 PM

Uppena Closing Collections: మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే కానీ అందరిలో తాను ప్రత్యేకం..

Uppena Movie: ఉప్పెన క్లోజింగ్ కలెక్షన్స్.. అరుదైన ఫీట్ అందుకున్న మెగా హీరో..!
Follow us on

Uppena Closing Collections: మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే కానీ అందరిలో తాను ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ. వైష్ణవ్ తేజ్‌ హీరోగా.. కృతి శెట్టి హీరోయిన్‌గా.. సనా బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ‘ఉప్పెన’ బద్దలుకొట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఇండియన్ సినిమాలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘ఉప్పెన’ మూవీ నిలిచింది. ఈ మూవీ తాజాగా పూర్తి రన్ కంప్లీట్ చేసుకుంది. ఈ ఫుల్ రన్‌లో ఏపీ, తెలంగాణతో పాటు అన్ని చోట్లా ఉప్పెన అదిరిపోయే వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఏరియా వైస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

  • నైజాం: 15.63 కోట్లు
  • సీడెడ్: 7.80 కోట్లు
  • ఉత్తరాంధ్ర: 8.58 కోట్లు
  • ఈస్ట్: 5.08 కోట్లు
  • వెస్ట్: 2.63 కోట్లు
  • గుంటూరు: 3.01 కోట్లు
  • కృష్ణా: 3.21 కోట్లు
  • నెల్లూరు: 1.78 కోట్లు
  • AP-TG ఫుల్ రన్ కలెక్షన్స్: 47.72 కోట్లు షేర్ (75 కోట్లు గ్రాస్)
  • కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 2.38 కోట్లు
  • ఓవర్సీస్ – 1.42 కోట్లు
  • వరల్డ్ వైడ్ ఫుల్ రన్ కలెక్షన్స్ – 51.52 కోట్లు షేర్

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!