AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా మధ్య కూడా గొడవలు జరుగుతాయి.. ఆ వాలంటైన్స్‌ డేను నేను ఎప్పటికీ మర్చిపోనంటున్న కొణిదెల వారి కోడలు

పెళ్లి తర్వాత రామ్ చరణ్ పూర్తిగా మారిపోయాడు. నిజంగా ఉపాసన రాకతో చెర్రీ లైఫ్‌లో కొత్త వైబ్స్ ప్రవేశించాయి. ఫోటోగ్రాఫర్‌గా మారిపోవడం మాత్రమే కాదు..మనిషిలో ప్రశాంతత, పెద్దరికం కనిపిస్తున్నాయి...

మా మధ్య కూడా గొడవలు జరుగుతాయి.. ఆ వాలంటైన్స్‌ డేను నేను ఎప్పటికీ మర్చిపోనంటున్న కొణిదెల వారి కోడలు
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2021 | 2:51 AM

Share

Ram Charan -Upasana : పెళ్లి తర్వాత రామ్ చరణ్ పూర్తిగా మారిపోయాడు. నిజంగా ఉపాసన రాకతో చెర్రీ లైఫ్‌లో కొత్త వైబ్స్ ప్రవేశించాయి. ఫోటోగ్రాఫర్‌గా మారిపోవడం మాత్రమే కాదు..మనిషిలో ప్రశాంతత, పెద్దరికం కనిపిస్తున్నాయి. ఇక వైఫ్‌తో కలిపి గ్యాప్‌ దొరికినప్పుడల్లా ట్రిప్స్‌కు కూడా వెళ్తున్నాడు చెర్రీ. ఇక చరణ్సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. అటు ఉపాసన కూడా వ్యాపార రంగంలో ఎప్పుడూ బిజీబిజీగా గడుపుతుంది. తాజాగా  ఉపాసన వాలంటైన్స్‌ డే సందర్భంగా తమ ప్రేమ బంధంలోని కొన్ని విశేషాలను పంచుకుంది.

ఎనిమిదేళ్ల తమ బంధంలోని ఓ ప్రేమికుల దినోత్సవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఉపాసన అన్నారు. ఎంత ఖరీదైన బహుమతులిచ్చామన్నది కాదు.. మన జీవిత భాగస్వామిని ఎంత ఆనందంగా చూసుకున్నామనే విషయాన్నీ మేమిద్దరం నమ్ముతాం. అలాంటి ఎన్నో మధురక్షణాలను చరణ్‌ నాకు అందించాడు. పెళ్ళైన తర్వాత మొదటి వాలంటైన్స్‌ డేను నేను ఎప్పటికి మర్చిపోను ఆ సమయంలో చరణ్ సినిమా షూటింగ్ లోబిజీగా ఉన్నాడు. నేను ఆ టైంలో సెట్ కు వెళ్ళాను అంత బిజీగా ఉన్నప్పటికీ నాకోసం గిఫ్ట్ చేయించాడు చెర్రీ. లవ్ సింబల్ లో ఉన్న ఇయర్ రింగ్స్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అది నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోను అంటూ చెప్పుకొచ్చింది కొణిదెల వారి కోడలు. అలాగే వివాహబంధంలో చిన్న చిన్న మనస్పర్థలు వస్తుంటాయి. మా మధ్య కూడా చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలోనే ఆ బంధం ఇంక బలంగా తయారవుతుంది. ఎలాంటి మనస్పర్థలు వచ్చినప్పటికీ వాటిని మేమిద్దరం కలిసి ఎదుర్కొంటాం.. మా బంధాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాం అంటుంది ఉపాసన.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Arjuna Phalguna : ఆసక్తికరంగా ‘అర్జున.. ఫల్గుణ’ పోస్టర్.. మరో విభిన్న కథతో రానున్న హీరో శ్రీవిష్ణు..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్