Dil Raju: ఆ స్టార్ హీరోతో మరో సినిమా చేయాలని ట్రై చేస్తున్నా.. దిల్ రాజు ఇంట్రస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు దిల్ రాజు. రీసెంట్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ వరుణ్ తేజ్ లతో కలిసి ఎఫ్ 3 సినిమా రూపొందించారు దిల్ రాజు.

Dil Raju: ఆ స్టార్ హీరోతో మరో సినిమా చేయాలని ట్రై చేస్తున్నా.. దిల్ రాజు ఇంట్రస్టింగ్ కామెంట్స్
Dil Raju
Follow us

|

Updated on: Jun 01, 2022 | 9:36 AM

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు దిల్ రాజు(Dil Raju). రీసెంట్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ వరుణ్ తేజ్ లతో కలిసి ఎఫ్ 3(F 3) సినిమా రూపొందించారు దిల్ రాజు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలించింది. అలాగే తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో కలిసి వంశీ పై డిపల్లి డైరెక్షన్ లో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటె తాజాగా ఓ ఇంట్రవ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాను ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఆశపడుతున్నానని.. చాలా కాలంగా ఆ హీరోతో సినిమా చేద్దాం అనుకున్నప్పటికీ ఎందుకో కుదరడం లేదు అని అన్నారు దిల్ రాజు.

ఇంతకు దిల్ రాజు సినిమా ప్లాన్ చేస్తుంది ఎవరితోనో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో.. తారక్ తో సినిమా చేయాలనీ చాలా రోజులుగా ప్రయతిస్తున్నప్పటికీ ఎందుకో కుదరడం లేదు అన్నారు దిల్ రాజు. ఎవరి సినిమాలతో వాళ్లం బిజీగా ఉండటమే అందుకు కారణం. ప్రస్తుతం తారక్ ఫుల్ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత తారక్ తో సినిమా చేస్తా.. తారక్ కు నాకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఒక్కసారి నేను కలిస్తే ఖచ్చితంగా నాతో సినిమా చేస్తాడు అన్నారు. గతంలో ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమాకు ప్రొడ్యూసర్ దిల్ రాజే. అలాగే ప్రభాస్-మహేశ్ బాబు-అల్లు అర్జున్ లతోను సినిమాలు చేయనున్నాను. త్వరలోనే ఈ ప్రాజెక్స్ట్ గురించి అప్డేట్ ఇస్తాం అన్నారు దిల్ రాజు.

ఇవి కూడా చదవండి
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?

భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్ గిరిప్రదక్షిణకు స్పెషల్‌టూర్ ప్యాకేజ్

కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?

రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'

T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?

బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..

హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా

దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.