
టాలీవుడ్ టూ బాలీవుడ్ ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో పంచుకున్న విశేషాలెంటో చూద్దాం.. ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. తాజాగా మెగా కోడలు లావణ్య తమ ఫోటోషూట్స్ షేర్ చేసింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పింక్ కలర్ శారీలో అందంగా ముస్తాబయ్యింది. ఇక పాయల్ రాజ్ పుత్ మంగళవారం సినిమా హిట్ తో ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా క్రేజీ వీడియోను షేర్ చేసింది. ఇక ఇన్నాళ్లు నెట్టింట సైలెంట్ అయిన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ అదిరిపోయే ఫోజులిచ్చింది. ఇక న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ మృణాల్ ఠాకుర్ హాయ్ నాన్న ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రీల్ చేశారు. అలాగే యాంకర్ అనసూయ, నిహారిక కొణిదెల, మెహ్రీన్ ఫిర్జాదా, తమన్నా, శ్రియా పంచుకున్న పోస్టులపై ఓ లుక్కెయ్యండి.
మెగా కపుల్ ఫోటోషూట్..
పింక్ శారీలో జాన్వీ వయ్యారాలు..
మెహ్రీన్ ఫిర్జాదా లేటేస్ట్ ఫోటోస్..
ఆషికా రంగనాథ్ అదిరిపోయే ఫోజులు..
నితిన్ షాలిని బ్యూటీఫుల్ ఫోటో..
ఐశ్వర్య మీనన్ క్రేజీ వీడియో…
పాయల్ రాజ్ పుత్..
అందాల శ్రియా..
అనసూయ లేటేస్ట్ ఫోటోస్..
నాని, మృణాల్ డాన్స్..
తమన్నా క్రేజీ వీడియో..
నిహారిక లేటేస్ట్ ఫోటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.