Celebrity Social Look: చూపులతో మతిపోగొట్టేస్తోన్న శ్రీలీల.. శ్రీముఖి సోగసులు.. తమన్నా కిల్లింగ్ లుక్స్..

తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్ లో బ్యూటీఫుల్ ఫోటోస్ షేర్ చేసింది. ఇక బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ తో మతిపోగొట్టేసింది హీరోయిన్ శ్రీలీల. ఇక వైట్ అండ్ వైట్ డ్రెస్ లో అదరగొట్టేసింది రకుల్. అలాగే హెబ్బా పటేల్ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. గోల్డ్ అండ్ బ్లాక్ ట్రెండీ డ్రస్ లో చంపేసింది తమన్నా. ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టేసింది. అలాగే హీరోయిన్ ప్రణీత, ఆనంది, సురభి షేర్ చేసిన విశేషాలపై ఓ లుక్కెయ్యండి.

Celebrity Social Look: చూపులతో మతిపోగొట్టేస్తోన్న శ్రీలీల.. శ్రీముఖి సోగసులు.. తమన్నా కిల్లింగ్ లుక్స్..
Celebrity Social Look

Updated on: Dec 01, 2023 | 11:31 AM

టాలీవుడ్ టూ బాలీవుడ్ అందాల తారాలు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్‏లో ఉంటారు. బుల్లితెరపై తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకున్న అందాల యాంకర్ శ్రీముఖి.. తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్ లో బ్యూటీఫుల్ ఫోటోస్ షేర్ చేసింది. ఇక బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ తో మతిపోగొట్టేసింది హీరోయిన్ శ్రీలీల. ఇక వైట్ అండ్ వైట్ డ్రెస్ లో అదరగొట్టేసింది రకుల్. అలాగే హెబ్బా పటేల్ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. గోల్డ్ అండ్ బ్లాక్ ట్రెండీ డ్రస్ లో చంపేసింది తమన్నా. ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టేసింది. అలాగే హీరోయిన్ ప్రణీత, ఆనంది, సురభి షేర్ చేసిన విశేషాలపై ఓ లుక్కెయ్యండి.

తమన్నా మెరుపులు..

బ్లాక్ డ్రెస్ లో శ్రీలీల..

రకుల్ ప్రీత్ సింగ్ లేటేస్ట్ ఫోటోస్..

హెబ్బా పటేల్ ఫోటోస్..

ప్రణీత స్టైలీష్ ఫోటోస్..

అదితి రావు హైదరీ లేటేస్ట్ ఫోటోస్..

నాని న్యూలుక్..

శ్రీముఖి లేటేస్ట్ ఫోటోస్..

ఆనంది లేటేస్ట్ ఫోటోస్..

సునైనా లేటేస్ట్ క్లిక్స్..

సురభి లేటేస్ట్ క్లిక్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.