
సోషల్ మీడియాలో సినీతారలు చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. నిత్యం సినిమా అప్డేట్స్, ఫ్యామిలీ విషయాలు పంచుకుంటూ అభిమానులతో టచ్ లో ఉంటారు. అలాగే ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ చేస్తూ రచ్చ చేస్తుంటారు. మరీ ఈరోజు అందాల తారలు పంచుకున్న విశేషాలేంటో తెలుసుకోండి. సలార్ సినిమాతో మరికొన్ని రోజుల్లో అడియన్స్ ముందుకు రాబోతుంది శ్రుతి హాసన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్ లో మతిపోగొట్టేస్తోంది. ఇక చాలా కాలంగా సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యింది నిధి అగర్వాల్. అటు ఈ అమ్మడు నటిస్తోన్న హరి హర వీరమల్లు మూవీ సైతం ఎలాంటి అప్డేట్ లేకుండా పోయింది. దీంతో ఈ బ్యూటీ ఇటు నెట్టింట సైతం కనిపించడం లేదు. తాజాగా లెహంగాలో మరింత అందంగా కనిపిస్తున్న ఫోటోస్ షేర్ చేసింది నిధి. ఇక సిల్వర్ అండ్ గ్రే లెహంగాలో మెరిసిపోయింది హీరోయిన్ అదితి శంకర్. సెల్ఫీతో మాయ చేస్తోంది శివాత్మిక. అలాగే చిట్టిగౌనులో నభా నటేష్.. హీరోయిన్ సమంత షేర్ చేసిన పోస్టులపై ఓ లుక్కెయ్యండి.
నభా నటేష్ లేటేస్ట్ ఫోటోస్..
ఆకాంక్ష సింగ్ లేటేస్ట్ ఫోటోస్..
లెహాంగాలో మెరిసిపోయిన నిధి అగర్వాల్..
సమంత లేటేస్ట్ వీడియో..
బ్లాక్ డ్రెస్ లో అందంగా శ్రుతి హాసన్..
శివాత్మిక సెల్ఫీ అదిరిపోయింది..
మంజిమా మోహన్ కొత్త ఫోటోస్..
రాకుమారిలా అదితి రావు హైదరీ..
సార్య లక్ష్మణ్ లేటేస్ట్ ఫోటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.