Social Look: బేబమ్మ కిల్లింగ్ లుక్స్.. మాళవిక క్యూట్ సెల్ఫీ.. అందాల దివి బ్యూటీఫుల్ ఫోటోస్..

అటు సినిమా అప్డేట్స్.. ఇటు పర్సనల్ లైఫ్.. రెండింటి గురించి తమ అభిమానులతో పంచుకుంటారు. ఇక బుధవారం కూడా పలువురు తారలు నెట్టింట సందడి చేశారు. ఓవైపు చూపులతో చంపేస్తోన్న బేబమ్మ.. మరోవైపు క్యూట్‏గా సెల్ఫీ తీసుకుంటున్న హీరోయిన్ మాళవిక. ఇక వర్షపు చినుకులలో అందాల దివి మైమరపించే ఫోటోషూట్... టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులను పంచుకున్న విశేషాలు ఏంటో తెలుసుకుందామా.

Social Look: బేబమ్మ కిల్లింగ్ లుక్స్.. మాళవిక క్యూట్ సెల్ఫీ.. అందాల దివి బ్యూటీఫుల్ ఫోటోస్..
Actress Social Look

Updated on: Aug 16, 2023 | 9:19 PM

సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మలు ఫుల్ యాక్టివ్‏గా ఉన్నారు. ఎప్పటికప్పుడు క్రేజీ ఫోటోస్ షేర్ చేయడమే కాదు.. అప్పుడప్పుడు లైవ్ చిట్ చాట్స్ అంటూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంటారు. అటు సినిమా అప్డేట్స్.. ఇటు పర్సనల్ లైఫ్.. రెండింటి గురించి తమ అభిమానులతో పంచుకుంటారు. ఇక బుధవారం కూడా పలువురు తారలు నెట్టింట సందడి చేశారు. ఓవైపు చూపులతో చంపేస్తోన్న బేబమ్మ.. మరోవైపు క్యూట్‏గా సెల్ఫీ తీసుకుంటున్న హీరోయిన్ మాళవిక. ఇక వర్షపు చినుకులలో అందాల దివి మైమరపించే ఫోటోషూట్… టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులను పంచుకున్న విశేషాలు ఏంటో తెలుసుకుందామా.

చూపులతో చంపేస్తోన్న కృతి శెట్టి..

క్యూట్ సెల్ఫీతో అందాల మాళవిక..

చీరకట్టులో మైమరపిస్తోన్న అందాల తార దివి…

క్యూటీ క్యూటీగా బాలీవుడ్ భామా అనన్య పాండే..

సమంత ఇన్ స్టా పోస్ట్..  

ఇవానా లేటేస్ట్ ఫోటోషూట్.. 

ఊర్వశీ రౌతేలా ఇన్ స్టా పోస్ట్.. 

అమెరికాలో రుహానీ శర్మ.. 

ఐశ్వర్య ఎడ్జ్ వాక్.. 

రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోస్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.