Celebrity Social Look: రోమ్ వీధుల్లో మాళవిక.. ప్రియుడితో శ్రుతి హాసన్.. మెరుపుల డ్రెస్‏లో రష్మిక..

ఇక జాన్వీ కపూర్ కొత్తగా బెడ్రూంలో ఫోటోషూట్ చేసింది. ఇప్పుడున్న హీరోయిన్లలో డిఫరెంట్ స్టైల్ మెయింటెన్ చేస్తుంది నేహాశెట్టి. చీరకట్టులోనే కట్టిపడేస్తుంది. ఇక అలియా భట్ ఈజ్ బ్యాక్. మరోసారి గ్లామర్ లుక్స్ షేర్ చేసింది. ప్రియుడు శాంతాను హజారికతో శ్రుతి హాసన్.. స్నేహితులతో కలిసి అనుపమ ఫన్ ట్రిప్. అంతేకాకుండా.. మెరుపుల చిట్టి గౌనులో రష్మిక అల్లరి.. పూజా హెగ్డే లేటేస్ట్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మరీ ఇన్ స్టాలో తారలు పంచుకున్న విషయాలపై ఓ లుక్కెయ్యండి.

Celebrity Social Look: రోమ్ వీధుల్లో మాళవిక.. ప్రియుడితో శ్రుతి హాసన్.. మెరుపుల డ్రెస్‏లో రష్మిక..
Celebrity Social Look

Updated on: Nov 01, 2023 | 6:35 PM

ఇన్ స్టాలో సినీతారలు చేసే సందడి గురించి తెలిసిందే. హీరోయిన్స్ ఎప్పటికప్పుడు ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటారు. అలాగే తమ అభిమాన తారలు పంచుకునే విషయాల గురించి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కొద్ది రోజులుగా సమంత రోజుకో ఫోటో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇక జాన్వీ కపూర్ కొత్తగా బెడ్రూంలో ఫోటోషూట్ చేసింది. ఇప్పుడున్న హీరోయిన్లలో డిఫరెంట్ స్టైల్ మెయింటెన్ చేస్తుంది నేహాశెట్టి. చీరకట్టులోనే కట్టిపడేస్తుంది. ఇక అలియా భట్ ఈజ్ బ్యాక్. మరోసారి గ్లామర్ లుక్స్ షేర్ చేసింది. ప్రియుడు శాంతాను హజారికతో శ్రుతి హాసన్.. స్నేహితులతో కలిసి అనుపమ ఫన్ ట్రిప్. అంతేకాకుండా.. మెరుపుల చిట్టి గౌనులో రష్మిక అల్లరి.. పూజా హెగ్డే లేటేస్ట్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మరీ ఇన్ స్టాలో తారలు పంచుకున్న విషయాలపై ఓ లుక్కెయ్యండి.

సమంత క్రేజీ స్టిల్..

స్నేహితులతో అనుపమ ఫన్ ట్రిప్..

చీరకట్టులో నేహాశెట్టి..

రెడ్ డ్రెస్ లో షెహనాజ్ స్టిల్స్..

బెడ్రూంలో జాన్వీ ఫోటోషూట్స్..

ప్రియుడితో శ్రుతి హాసన్..

పూజా హెగ్డే ఫోటోషూట్..

అలియా భట్ లేటేస్ట్ ఫోటోషూట్..

రష్మిక మెరుపులు..

శ్రద్ధా దాస్ క్రేజీ పిక్స్..

రోమ్ వీధుల్లో మాళవిక మోహనన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.