Krishna Veni : ఈ సీనియర్ నటి జీవితం కన్నీటి మయం.. ఇక్కడ ఆర్టిస్టు .. అమెరికాలో పనిమనిషిగా జీవితం

Krishna Veni : వెండి తెరపై కనిపిస్తూ.. అందరికీ నవ్వులు పంచె నటుల నిజ జీవితాల్లో ఎన్నో వ్యథలు. కన్నీరు పెట్టించే కథలుంటాయనిడానికి ఉదాహరణ తెలుగు సీనియర్ నటి కృష్ణవేణి..

Krishna Veni : ఈ సీనియర్ నటి జీవితం కన్నీటి మయం.. ఇక్కడ ఆర్టిస్టు .. అమెరికాలో పనిమనిషిగా జీవితం
Krishna Veni
Follow us

|

Updated on: Jun 04, 2021 | 9:48 PM

Krishna Veni : వెండి తెరపై కనిపిస్తూ.. అందరికీ నవ్వులు పంచె నటుల నిజ జీవితాల్లో ఎన్నో వ్యథలు. కన్నీరు పెట్టించే కథలుంటాయనిడానికి ఉదాహరణ తెలుగు సీనియర్ నటి కృష్ణవేణి. ప్రస్తుతం జనరేషన్ కు బామ్మా గా తెలిసిన కృష్ణ వేణి వెండి తెరపై హీరోయిన్ గా అడుగు పెట్టారు. అయితే హీరోయిన్ గా నటించిన రెండు సినిమాల్లో ఒకటి రిలీజ్ కు నోచుకోలేదు.. మరొకటి ప్లాప్ గా నిలిచింది. దీంతో అందం అభినయం ఉన్నా హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకోలేక పోయారు కృష్ణవేణి.

కృష్ణ వేణి తెలుగు సినిమా ప్రేక్షకుకులకు.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం ఉన్న ముఖం. జనం గుర్తుంచుకునే పాత్రలనే చేశారు. భద్ర వంటి సినిమాల్లో చక్కటి కామెడీ పండించి నవ్వులు పూయించారు. అయితే కృష్ణవేణి సినిమా రంగంలో బాగానే రాణించినా.. నిజ జీవితంలో మాత్రం సినిమా హీరోయిన్ పడిన కష్టాలు పడ్డారు. కృష్ణవేణికి 10 ఏళ్ల వయసుకే తల్లిదండ్రులు బాల్యవివాహం చేశారు. 13 ఏళ్లకే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. అయితే భార్య భర్తల మధ్య వచ్చిన బేధాభిప్రాయాలతో కృష్ణ వేణి విడాకులు తీసుకున్నారు. కుటుంబ పోషణ కోసం సినిమాల్లో, సీరియల్స్ లో ఏ చిన్న పాత్రలు ఇచ్చినా నటించింది. తర్వాత తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. దీంతో అమెరికాకు వెళ్ళిపోయింది కృష్ణవేణి.. అక్కడ ఓ ఇంట్లో వృద్ధుడికి కొన్ని రోజుల పాటు కేర్ టేకర్‌గా కొనసాగింది. ఆ తర్వాత ఆమె సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కృష్ణవేణిని విధి మరోసారి చిన్న చూపుచూసింది. రెండో భర్త కూడా రోడ్డు యాక్సిడెంట్ లో మరణించారు.

తర్వాత మళ్ళీ కృష్ణవేణికి ఆర్ధిక కష్టాలు ఎదురయ్యాయి. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులైనా రజిత, రాగిణి కృష్ణ వేణి బంధువులు .. ఆర్ధిక ఇబ్బందులు వచ్చిన సమయంలో అండగా నిలబడుతున్నారు. ప్రస్తుతం హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో నటిస్తున్న కృష్ణ వేణి .. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ.. కాస్త డబ్బులు సంపాదిస్తూ జీవితాన్ని గడుపుతున్నారు.

Also Read: గాయపడిన బొద్దింకను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన ఓ వ్యక్తి.. డబ్బులు తీసుకోకుండా వైద్యం చేసిన డాక్టర్

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్..
రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో