చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోయిన్స్/ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇంకొంతమంది హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అలాంటి వారిలో ఎస్తర్ అనిల్ ఒకరు. ఈ చిన్నది దృశ్యం సినిమాలో వెంకటేష్ కూతురుగా నటించింది. దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించింది ఎస్తర్. ఇప్పుడు ఈ పాప హీరోయిన్స్ ఏమాత్రం తగ్గని అందంతో కవ్విస్తోంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కవ్విస్తోంది ఎస్తర్. ఇక ఈ భామ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. తాజాగా ఎస్తర్ అనిల్ షేర్ చేసిన ఫొటోస్ చూస్తే మతిపోతుంది. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.