AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అందానికి కేరాఫ్ అడ్రస్ ఈ ముద్దుగుమ్మలు.. నెట్టింట నటీమణుల రచ్చ

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. పెళ్లితరవాత వరుస సినిమాల్లో నటిస్తుంది కాజల్. నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుంది కాజల్. అలాగే కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2లోనూ హీరోయిన్ గా చేస్తుంది. తాజాగా కాజల్ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Tollywood : అందానికి కేరాఫ్ అడ్రస్ ఈ ముద్దుగుమ్మలు.. నెట్టింట నటీమణుల రచ్చ
Tollywood
Rajeev Rayala
|

Updated on: Sep 27, 2023 | 9:00 AM

Share

కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించి మెప్పించింది. సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత శ్రీనిధి శెట్టి వరుస సినిమాలతో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె తర్వాత విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఈ అమ్మడికి సినిమా ఛాన్సులు తగ్గాయి. ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా శ్రీనిధి శెట్టి తన సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అందాల భామ రకుల్ ప్రీత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య సందడి చేయడం లేదు. ఈ చిన్నదాని ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. కానీ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది. కానీ సోషల్ మీడియాలో అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది. రకరకాల ఫొటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా పింక్ కలర్ డ్రస్ లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. పెళ్లితరవాత వరుస సినిమాల్లో నటిస్తుంది కాజల్. నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుంది కాజల్. అలాగే కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2లోనూ హీరోయిన్ గా చేస్తుంది. తాజాగా కాజల్ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సీనియర్ బ్యూటీ శ్రియ వయసు పెరుగుతున్నా తరగని అందంతో కవ్విస్తుంది. పెళ్ళై, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా తన అందంతో కవ్విస్తుంది. తాజాగా చీరకట్టులో శ్రియ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పూజలో దీపం కొండెక్కిందా.. ఇది శుభమా లేక చెడుకి సంకేతమా
పూజలో దీపం కొండెక్కిందా.. ఇది శుభమా లేక చెడుకి సంకేతమా
ఓటీటీలో ట్రెండింగ్‏లో దుమ్మురేపుతుందిగా..
ఓటీటీలో ట్రెండింగ్‏లో దుమ్మురేపుతుందిగా..
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. సర్కార్ నుంచి ఉగాది గిఫ్ట్..
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. సర్కార్ నుంచి ఉగాది గిఫ్ట్..
సూపర్-8 ఫుల్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ సర్ప్రైజ్ ప్యాకేజీపైనే?
సూపర్-8 ఫుల్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ సర్ప్రైజ్ ప్యాకేజీపైనే?
దేశవ్యాప్తంగా మొదలైన రంజాన్ ఉపవాస దీక్షలు.. ముస్లింలకు మోదీ..
దేశవ్యాప్తంగా మొదలైన రంజాన్ ఉపవాస దీక్షలు.. ముస్లింలకు మోదీ..
వావ్.. కళ్లు చెదిరేలా ఉంది భయ్యా.. సముద్రం తీరంలో డాల్ఫిన్ల గుంపు
వావ్.. కళ్లు చెదిరేలా ఉంది భయ్యా.. సముద్రం తీరంలో డాల్ఫిన్ల గుంపు
ప్రభుత్వ బ్యాంక్ vs ప్రైవేట్ బ్యాంక్? FD ఎందులో మంచిది?
ప్రభుత్వ బ్యాంక్ vs ప్రైవేట్ బ్యాంక్? FD ఎందులో మంచిది?
పసిడి జోరుకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
పసిడి జోరుకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
మొలకెత్తిన వెల్లుల్లిని కూరల్లో వేస్తున్నారా?
మొలకెత్తిన వెల్లుల్లిని కూరల్లో వేస్తున్నారా?
అరె.. ఎవరితను? ఉదయ్‌కిరణ్‌కు అచ్చు గుద్దినట్టు ఉన్నాడు.. వీడియో
అరె.. ఎవరితను? ఉదయ్‌కిరణ్‌కు అచ్చు గుద్దినట్టు ఉన్నాడు.. వీడియో