Vijay Deverakonda Birthday : విజయ్ దేవరకొండ కార్ కలెక్షన్.. చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్. ఈరోజు (మే 9) ఆయన పుట్టినరోజు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలు కూడా విజయ్ కు విషెస్ తెలుపుతున్నారు.

Vijay Deverakonda Birthday : విజయ్ దేవరకొండ కార్ కలెక్షన్.. చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.
Vijay Devarakonda
Follow us

|

Updated on: May 09, 2024 | 9:44 AM

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళింది. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంతవరకూ వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్. ఈరోజు (మే 9) ఆయన పుట్టినరోజు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలు కూడా విజయ్ కు విషెస్ తెలుపుతున్నారు. అతని మొత్తం ఆస్తుల వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.!

2016లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ విజయ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2017లో విడుదలైన ‘అర్జున్‌రెడ్డి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2018లో వచ్చిన ‘గీత గోవిందం’ అతని కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లింది. 2018 విజయ్ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక విజయ్ ఆస్తి వివరాలు ఎలా ఉన్నాయంటే.. విజయ్ దేవరకొండ ఆస్తి 66 కోట్ల రూపాయలు. ఆయన సినిమాలు అలాగే బ్రాండ్ ప్రమోషన్ ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు. విజయ్ కు సొంత థియేటర్ కూడా ఉంది. ఈ థియేటర్ వల్ల ఏడాదికి రూ.13 కోట్లు సంపాదిస్తున్నాడు.

ఒక్కో సినిమాకు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తోంది. ‘లైగర్’ సినిమా కోసం రూ.35 కోట్లు పారితోషికం తీసుకున్నాడు విజయ్. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కోసం 1 కోటి రూపాయిలు అందుకుంటున్నాడు. విజయ్ దేవరకొండకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ ఇల్లు ఉంది. ఈ ఇంటి ధర 15 కోట్ల రూపాయలు. వీటితో పాటు అనేక స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇక విజయ్ దేవరకొండకు కార్ క్రేజ్ ఉంది. అతని దగ్గర ఫోర్డ్ మస్టాంగ్ కారు ఉంది. దీని ధర 74 లక్షల రూపాయలు. బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ (రూ. 61 లక్షలు), మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్ 350 (రూ. 88 లక్షలు), వోల్వో ఎక్స్‌సి 90 (రూ. 1.31 కోట్లు), ఆడి క్యూ7 (రూ. 80 లక్షలు) ఉన్నాయి. విజయ్ దేవరకొండ నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఇటీవల విడుదలై  మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వనున్న సిట్
ఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వనున్న సిట్
రియల్‌మీ జీటీ సిరీస్‌ నుంచి కొత్త 5జీ ఫోన్‌.. లాంచింగ్‌ డేట్ ఇదే.
రియల్‌మీ జీటీ సిరీస్‌ నుంచి కొత్త 5జీ ఫోన్‌.. లాంచింగ్‌ డేట్ ఇదే.
అరుంధతిగా సాయి పల్లవి.. అనుష్కను దింపేసిందిగా..!
అరుంధతిగా సాయి పల్లవి.. అనుష్కను దింపేసిందిగా..!
ప్లే ఆఫ్స్‌లకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే రిజల్ట్ ఇదే
ప్లే ఆఫ్స్‌లకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే రిజల్ట్ ఇదే
అల్పపీడనం ఎఫెక్ట్... ఏపీకి వర్షసూచన
అల్పపీడనం ఎఫెక్ట్... ఏపీకి వర్షసూచన
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
పాయల్‌ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్‌.. అసలేమైంది
పాయల్‌ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్‌.. అసలేమైంది
ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?
ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?
విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూపే కార్డుంటే చాలు..
విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూపే కార్డుంటే చాలు..
రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.