టాలీవుడ్ సినీ పెద్దలు ఈరోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలు సమస్యలతోపాటు.. దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో థియేటర్లు మూసివేతపై గురించి చర్చించేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటి అయ్యారు. ఈ భేటీలో దిల్ రాజు, ఎస్ ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్, నిర్మాత దానయ్య… ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ భేటీ సుమారు గంటపాటు సాగినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Kiran Abbavaram: ఇలా పరిచయం చేయాల్సి వస్తుందనుకోలేదు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన యంగ్ హీరో..
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో అదిరిపోయే ట్విస్ట్ .. రీఎంట్రీ ఇవ్వనున్న రవి.. !!