
పలు టీవీ షోలతో బాగా పాపులర్ అయ్యింది విష్ణు ప్రియా.. జబర్దస్త్ పుణ్యమా అని క్రేజ్ తెచ్చుకున్న భామల్లో విష్ణు ప్రియా ఒకరు. ఆతర్వాత పలు షోల్లో కనిపించి మెప్పించింది. తన మాటలతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది విష్ణు ప్రియా అలానే తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీవీ షోలతోనే కాదు ప్రైవేట్ సాంగ్స్ లోనూ ఆకట్టుకుంది. అందల ఆరబోతలోనూ ఈ అమ్మడు అదరగొడుతోంది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో , వీడియోలతో అదరగొడుతోంది. తాజాగా ఈ వయ్యారి తన వీడియోతో మతిపోగొడుతోంది. ఏ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి. విష్ణు ప్రియతో పాటు మరికొంతమంది కూడా తమ ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.