AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming Movies: ఈవారం థియేటర్/ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే.. కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి..

భారతీయ సినీపరిశ్రమలో చాలా రోజులుగా భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కాలేదు. ఇక ఈ వేసవిలో బాక్సాఫీస్ వద్ద చిన్న చిన్న చిత్రాలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు జూన్ నెలలోనూ మరిన్ని చిత్రాలు సినీప్రియులను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఇంతకీ జూన్ మొదటి వారంలో రానున్న సినిమాలేంటో తెలుసా.. ?

Upcoming Movies: ఈవారం థియేటర్/ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే.. కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి..
Movies
Rajitha Chanti
|

Updated on: Jun 02, 2025 | 1:02 PM

Share

జూన్ నెల వచ్చేసింది.. ఇక ఈనెలలో పెద్ద సినిమాలన్నీ థియేటర్లలోకి రానున్నాయి. చాలా కాలంగా అడియన్స్ ఎదురుచూస్తున్న సినిమాలు ఇప్పుడు విడుదల కానున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ వద్ద కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాతోపాటు మరిన్ని చిత్రాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. అలాగే ఇటు ఓటీటీల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను మెప్పించనున్నాయి. ఇంతకీ జూన్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

థగ్ లైఫ్..

డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న సినిమా థగ్ లైఫ్. ఇందులో త్రిష, అభిరామి, శింబు కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. నాయకన్ సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ హైప్ నెలకొంది. జూన్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

శ్రీశీశ్రీ రాజావారు..

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు నార్నె నితిన్. ఆయన హీరోగా రూపొందిన తొలి సినిమా శ్రీశ్రీశ్రీ రాజావారు. సంపద కథానాయికగా నటించగా.. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించారు. 2022లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ ఆలస్యంగా విడుదలవుతుంది. జూన్ 6న ఈ సినిమా రిలీజ్ కానుంది.

వీటితోపాటు అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ నటించిన చిత్రం హౌస్ ఫుల్ 5. జూన్ 6న ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే సంగీత్ శోభన్ హీరోగా రూపొందించిన గ్యాంబ్లర్స్ మూవీ జూన్ 6న రిలీజ్ కానుంది. మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి కలిసి నటించిన బద్మాషులు సినిమా జూన్ 6న రిలీజ్ కానుంది.

ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు..

నెట్ ఫ్లిక్స్.. వన్ ఆఫ్ ది దెమ్ డేస్.. హాలీవుడ్.. జూన్ 4 జాబ్.. హిందీ.. జూన్ 5

అమెజాన్ ప్రైమ్..

స్టోలెన్.. హిందీ.. జూన్ 4

జియో హాట్ స్టార్..

టూరిస్ట్ ఫ్యామిలీ.. తమిళం, తెలుగు.. జూన్ 2 గజానా.. హిందీ.. జూన్ 2 దేవికా అండ్ డాని.. తెలుగు.. జూన్ 6

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..

Follow Us
ప్రేమగా బిర్యానీ పెడితే నిజమనుకున్నారు.. పాపం!
ప్రేమగా బిర్యానీ పెడితే నిజమనుకున్నారు.. పాపం!
శ్రేయాస్ అయ్యర్ @ 19.. టీ20 హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా రికార్డ్
శ్రేయాస్ అయ్యర్ @ 19.. టీ20 హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా రికార్డ్
పండక్కి ముందే గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన కూరగాయల ధరలు
పండక్కి ముందే గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన కూరగాయల ధరలు
మొక్కల మధ్య పసుపు పచ్చని పాము.. దగ్గరకు వెళ్లి చూస్తే షాక్!
మొక్కల మధ్య పసుపు పచ్చని పాము.. దగ్గరకు వెళ్లి చూస్తే షాక్!
బలాన్నిచ్చే మిల్లెట్ ఇడ్లీ.. మెత్తగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?
బలాన్నిచ్చే మిల్లెట్ ఇడ్లీ.. మెత్తగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?
లైట్ తీసుకోకండి.. ఈ లక్షణాలు కనిపిస్తే కడుపు క్యాన్సర్ ఉన్నట్లే
లైట్ తీసుకోకండి.. ఈ లక్షణాలు కనిపిస్తే కడుపు క్యాన్సర్ ఉన్నట్లే
కర్ణాటకలో కన్నడిగులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు..
కర్ణాటకలో కన్నడిగులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు..
కాలేజీల్లో సినిమా ఈవెంట్లపై విద్యా మండలి సీరియస్
కాలేజీల్లో సినిమా ఈవెంట్లపై విద్యా మండలి సీరియస్
ఆ హీరోని చూడటానికి వెళ్లి దెబ్బలు తగిలించుకున్న..
ఆ హీరోని చూడటానికి వెళ్లి దెబ్బలు తగిలించుకున్న..
రైళ్లల్లో లోయర్ బెర్త్ పొందాలనుకుంటున్నారా..? ఈ విషయం మర్చిపోకండి
రైళ్లల్లో లోయర్ బెర్త్ పొందాలనుకుంటున్నారా..? ఈ విషయం మర్చిపోకండి