
సైమా అవార్డుల వేడుక దుబాయ్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ తారలు మెరిశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ట్రీ సినిమాల్లోని ఉత్తమ చిత్రాలు, నటీనటులు, టెక్నీషన్స్ ను గుర్తించి అవార్డులతో సత్కరిస్తున్నారు. ఈ అవార్డుస్ వేడుకాలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సీతారామం, కార్తికేయ 2 లాంటి సినిమాలకు అవార్డు లు లభించాయి. అలాగే అందాల భామలు శ్రీలీల, మృణాల్ ఠాకూర్ కూడా అవార్డ్స్ అందుకున్నారు. ఇక అవార్డ్స్ అందుకున్న సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దాం..
సైమా 2023 అవార్డ్ విన్నింగ్ తెలుగు సినిమాలు ఇవే..
ఉత్తమ చిత్రం: సీతారామం
ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ సంగీత దర్శకుడు: MM కీరవాణి (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ గీత రచయిత: చంద్ర భోస్ (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్ (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ నూతన నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ గాయకుడు: రామ్ మిరియాల (డీజే టిల్లు)
ప్రామిసింగ్ న్యూ టాలెంట్ : బెల్లంకొండ గణేష్
ఉత్తమ నూతన నిర్మాత: శరత్-అనురాగ్
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: కార్తికేయ 2
ఉత్తమ నటి (క్రిటిక్స్): శ్రీలీల (ధమాకా)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడవి శేష్ (మేజర్) అవార్డ్స్ అందుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.