ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు రానున్నాయి. ప్రతివారం ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్స్ లో దుమ్మురేపుతున్న సినిమాలు నెలరోజులకు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కొన్ని సినిమాలో థియేటర్స్ లో పఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఓటీటీలో మాత్రం సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. రీసెంట్ గా ఓటీటీలో కేరళ స్టోరీ, ఈగల్ సినిమాలు అదరగొడుతున్నాయి. ఈ రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. అలాగే ఈ వారం ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు రానున్నాయి. వాటిలో హనుమాన్ సినిమా ఒకటి. థియేటర్స్ లో హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. హనుమాన్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీలో అలరించనున్నాయి.
ఈ వారం థియేటర్స్ లో గోపిచంద్ భీమా, విశ్వక్ సేన్ గామి లాటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీలో సినిమాలు రిలీజ్ కానున్నాయి. తెలుగు సినిమాలతో పాటు మలయాళ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. వాటితో పాటు అదిరిపోయే వెబ్ సిరీస్ లు కూడా రిలీజ్ కానున్నాయి.
నెట్‌ఫ్లిక్స్..
1. హాట్ వీల్స్ లెట్స్ రేస్- మార్చి 04
2. హన్నా గాడ్స్‌బీస్ జెండర్ అజెండా- మార్చి 05
3. ఫుల్ స్వింగ్ -సీజన్ 2- మార్చి 06
4.ప్రోగ్రామ్: కాన్స్, కల్ట్స్ అండ్ కిడ్నాపింగ్- మార్చి 06
5. సూపర్ సెక్స్- మార్చి 06
6. ది జెంటిల్‌మెన్- మార్చి 07
7. పోకెమాన్ హారిజన్స్- మార్చి 07
8. ది సిగ్నల్- మార్చి 07
9. బ్లోన్ అవే- సీజన్ 4- మార్చి 08
10. డామ్ సెల్- – మార్చి 08
11. ది క్వీన్ ఆఫ్ టియర్స్- మార్చి 09
12. అన్వేషిప్పిన్ కండేతుమ్- మార్చి 8
13. ‘బ్యాచిలర్ పార్టీ’- మార్చి 04
హనుమాన్- మార్చి 8
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి