OTT Movies: చిన్న సినిమాల జాతర.. ఈ వారం ఓటీటీ/ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే

వారం వారం థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు ఓటీటీలోనూ అలరించే సినిమాల సంఖ్య పెరిగిపోతుంది. థియేటర్స్ తో పాటు ఓటీటీల్లోనూ సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వారం కూడా థియేటర్స్ లో కొన్ని సినిమాలు ఓటీటీలో కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈసారి సందడంతా చిన్న సినిమాలాదే..ఇక ఈ వారం థియేటర్స్ తో పాటు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే..  ముందుగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే..

OTT Movies: చిన్న సినిమాల జాతర.. ఈ వారం ఓటీటీ/ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే
Ott
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 14, 2023 | 12:32 PM

ఈ మధ్య కాలంలో సినిమాల సందడి రెట్టింపు అవుతుంది. ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ డబుల్ అయ్యింది. వారం వారం థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు ఓటీటీలోనూ అలరించే సినిమాల సంఖ్య పెరిగిపోతుంది. థియేటర్స్ తో పాటు ఓటీటీల్లోనూ సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వారం కూడా థియేటర్స్ లో కొన్ని సినిమాలు ఓటీటీలో కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈసారి సందడంతా చిన్న సినిమాలాదే..ఇక ఈ వారం థియేటర్స్ తో పాటు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే..  ముందుగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే.. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ప్రేమ్ కుమార్ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

అలాగే కమెడియన్ సంతానం హీరోగా నటిస్తున్న సినిమా ‘డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా’ అనే సినిమా తమిళ్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ కానుంది. ఆగస్టు 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్‌ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది.

హారర్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన పిజ్జా సినిమా మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ సినిమాతోనే విజయ్ సేతుపతి హీరోగా మారాడు. ఈ సినిమాకు సీక్వెల్ గా పిజ్జా2 కూడా వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు పిజ్జా3 రానుంది. ఈ సినిమా కూడా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాల విషయానికొస్తే..

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు సిరీస్ లు..

  1. అన్‌టోల్డ్‌: ఆల్‌ ఆఫ్‌ షేమ్‌ ఆగస్టు 15
  2. నో ఎస్కేప్‌ రూమ్‌ ఆగస్టు 15
  3. డెప్‌ వర్సెస్‌ హర్డ్‌ ఆగస్టు 16
  4. గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ ఆగస్టు 18
  5. మాస్క్‌ గర్ల్ ఆగస్టు 18

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ..

6. హర్లాన్‌ కొబెన్స్‌ షెల్టర్‌ ఆగస్టు 18

జీ 5లో .. 

7. ఛత్రపతి ఆగస్టు 15

బుక్‌ మై షోలో రానున్న సినిమాలు సిరీస్ లు

8. బాబిలోన్‌ 5: రోడ్‌ హోమ్‌ ఆగస్టు 15

9. డాంఫైర్‌ ఆగస్టు 15

10. స్టోరీస్‌ నాట్‌ టూబీ టోల్డ్‌ ఆగస్టు 15

జియో

11. తాలీ ఆగస్టు 15

12. ఫసే ఫాంటసీ ఆగస్టు 15

ఈటీవీ విన్‌

13. అన్నపూర్ణ స్టూడియో..

హీరో దుల్కర్ సల్మాన్ ఇన్ స్టా గ్రామ్ ….

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!