AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu movies: ఈ వారం థియేటర్, ఓటీటీలలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్ ఇదిగో…

Tollywood: ఈ వారం మూవీ లవర్స్‌కు పండుగే అని చెప్పాలి. అటు థియేటర్లతో పాటు ఓటీటీలో చాలా సినిమాలు విడుదల కానున్నాయి.  ఆ వివరాలు మీ కోసం.....

Telugu movies:  ఈ వారం థియేటర్, ఓటీటీలలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్ ఇదిగో...
Upcoming Telugu Movies
Ram Naramaneni
|

Updated on: Mar 09, 2022 | 7:31 PM

Share

Upcoming Telugu Movies: ఈ వారం మూవీ లవర్స్‌కు పండుగే అని చెప్పాలి. అటు థియేటర్లతో పాటు ఓటీటీ(Ott)లో చాలా సినిమాలు విడుదల కానున్నాయి.  వీటిలో ఒకటి సూర్య నటించిన ఈటీ సినిమా కాగా, రెండోది ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్(radhe shyam) సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాయి. మూవీస్ లిస్ట్, రిలీజ్ డేట్స్ దిగువన చూడండి…..

థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు 1) ఈటి(ఎవ్వరికీ తలవంచడు) : సూర్య చిత్రం మార్చి 10న థియేటర్లలో విడుదల కాబోతుంది.

2) రాధే శ్యామ్ : మార్చి 11న థియేటర్లలో విడుదల కాబోతుంది.

ఓటిటిలో విడుదల కాబోతున్న సినిమాలు

1) ఖిలాడి : రవితేజ- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 11న

2) మారన్ : ధనుష్ – డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 11న

3) ఖుబూల్‌ హై : మార్చి 11న ఆహా లో

4) క్లాప్ : ఆది పినిశెట్టి – మార్చి 11న సోనీ లివ్ లో

5) రౌడీ బాయ్స్ : ఆశీష్ – మార్చి 11న జీ5 లో

6) రైడర్‌ : మార్చి 11న జీ5

7)మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ షమీమ్‌ (వెబ్‌ సిరీస్‌) – మార్చి 11న జీ5 లో

8) అవుట్‌ ల్యాండర్‌ (6వ సీజన్‌) : మార్చి 7న నెట్ ఫ్లిక్స్ లో

9)ద లాస్ట్‌ కింగ్‌డమ్‌(5వ సీజన్) : మార్చి 9న నెట్ ఫ్లిక్స్ లో

10) ద అండీ వార్‌హోల్‌ డైరీస్‌ (వెబ్‌ సిరీస్‌) : మార్చి 9న నెట్ ఫ్లిక్స్ లో

11) ఎ ఆడమ్‌ ప్రాజెక్ట్‌ : మార్చి 11న నెట్ ఫ్లిక్స్ లో

12)అప్‌లోడ్‌ (2వ సీజన్‌) – మార్చి 11న నెట్ ఫ్లిక్స్ లో

13)అనామిక : మార్చి 10న ఎం.ఎక్స్‌.ప్లేయర్‌ లో

Also Read: Poonam Kaur: పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్.. దర్శకుడు రాక్షసంగా ప్రవర్తించాడంటూ..