Sreemukhi : వివాదంలో చిక్కుకున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్.. సినిమా రిలీజ్ ఆపేయాలంటున్న మహిళా సంఘాలు.. కారణం ఇదే

Crazy Uncles Movie: బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తూనే నటిగా సినిమాలు కూడా చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఆమె క్రేజీ అంకుల్స్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Sreemukhi : వివాదంలో చిక్కుకున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్.. సినిమా రిలీజ్ ఆపేయాలంటున్న మహిళా సంఘాలు.. కారణం ఇదే
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 18, 2021 | 5:08 PM

Sreemukhi : బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తూనే నటిగా సినిమాలు కూడా చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఆమె క్రేజీ అంకుల్స్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమా ట్రైలర్ లో మాహిళల్ని కించపర్చారని మహిళా సంఘాలు ఆరోపణ చేశాయి. సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ తెలంగాణా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ 19 న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా విడుదల ఆపేయాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇక ఇప్పటికే పలు టీవీషోల ద్వారా అభిమానులను సొంతం చేసుకుంది శ్రీముఖి. ఇక రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్3లో రన్నరప్‌‌‌‌‌గా నిలిచింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు మరోసారి హీరోయిన్‌‌‌‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతంలో ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో నటించింది శ్రీముఖి. ఆ తర్వాత చాలాసినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌‌‌గా కనిపించి అలరించింది. ఇక ఇప్పుడు క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో హీరోయిన్‌‌‌‌గా చేస్తుంది. సత్తిబాబు దర్శకత్వంలో ఈ క్రేజీ అంకుల్స్అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నరు. విడుదలకు సిద్దమవుతున్న సమయంలో ఇలా మహిళా సంఘాలు అడ్డుకోవడంతో ఈ సినిమా రిలీజ్ పై అనుమానాలు మొదలయ్యాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :Sridevi Soda Center: సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా సుధీర్ బాబు ‘సోడాల శ్రీదేవి సెంటర్’ ట్రైలర్..

Bheemla Nayak : భీమ్లా నాయక్ నుంచి మరో సర్‌‌‌ప్రైజ్ రానుందట.. ఈ సారి దగ్గుబాటి హీరో వంతు..

Bigg Boss: ముంబై వీదుల్లో రాఖీ సావంత్‌ రచ్చ.. బిగ్‌బాస్‌‌లో తీసుకోవాలంటూ డిమాండ్..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే