Gaddar Awards : గద్దర్‌ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. బెస్ట్ మూవీ ఏంటంటే..

తెలంగాణంలో సినీ అవార్డుల వేడుక స్టార్ట్ అయ్యింది. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను కళాకారులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విధివిధాలను ప్రకటించిన ప్రభుత్వం... ఈ గద్దర్ అవార్డుల జ్యూరీగా సీనయిర్ నటి జయసుధను నియమించింది.

Gaddar Awards : గద్దర్‌ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. బెస్ట్ మూవీ ఏంటంటే..
Gaddar Awards

Updated on: May 29, 2025 | 10:55 AM

తెలంగాణంలో సినీ అవార్డుల వేడుక స్టార్ట్ అయ్యింది. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను కళాకారులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విధివిధాలను ప్రకటించిన ప్రభుత్వం… ఈ గద్దర్ అవార్డుల జ్యూరీగా సీనయిర్ నటి జయసుధను నియమించింది. మార్చి 13 నుంటి అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించి ఈరోజు ఉదయం అవార్డులను ప్రకటించింది. గురువారం ఉదయం తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుతో కలిసి అవార్డుల జాబితాను ప్రకటించారు.  2024 సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రానికి గద్దర్ అవార్డును ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ మొదటి చిత్రం కల్కి, ఉత్తమ రెండో సినిమాగా పొట్టేల్, ఉత్తమ మూడో సినిమగా లక్కీ భాస్కర్ చిత్రాలను అవార్డులను ప్రకటించారు.

గద్దర్ అవార్డుల ప్రకటన..

  • 2024 ఉత్తమ మొదటి చిత్రం కల్కి
  • 2024 రెండవ ఉత్తమ చిత్రం పొట్టేల్
  • 2024 మూడవ ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్‌
  • ఉత్తమ దర్శకుడు – నాగ్‌ అశ్విన్ – కల్కి
  • ఉత్తమ నటుడు – అల్లు అర్జున్‌ – పుష్ప2

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..