AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veeran: ఓటీటీలో ఆకట్టుకుంటున్న వీరన్.. ఇప్పుడు తెలుగులో కూడా.. ఎక్కడ చూడొచ్చంటే

థియేటర్స్ లో రిలీజ్ అయినా ఎనిమిది వారాల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. మరి కొన్ని సినిమాను విడుదలైన కోదిరోజుల్లోనే థియేటర్స్ లో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీల్లో అలరిస్తున్నాయి.

Veeran: ఓటీటీలో ఆకట్టుకుంటున్న వీరన్.. ఇప్పుడు తెలుగులో కూడా.. ఎక్కడ చూడొచ్చంటే
Veeran
Rajeev Rayala
|

Updated on: Jul 04, 2023 | 11:10 AM

Share

థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. థియేటర్స్ లో రిలీజ్ అయినా ఎనిమిది వారాల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. మరి కొన్ని సినిమాను విడుదలైన కోదిరోజుల్లోనే థియేటర్స్ లో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీల్లో అలరిస్తున్నాయి. ఇతర భాషల్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులోకి డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసినిమా ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ హిప్ హాప్ తమీజా నటించిన లేటెస్ట్ మూవీ వీరన్ . ఏ ఆర్ కే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 2న థియేటర్స్ లో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో అందుబాటులోకి రానుంది.

అథీరా రాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. జూన్ 30వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది వీరన్. అయితే ప్రస్తుతం తమిళ్ లో ఉన్న ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో అందించనున్నారు.

ఈ సినిమా సూపర్ హీరో కథతో తెరకెక్కిన ఈ సినిమా పిల్లలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుంది. మంచి వ్యూస్ తో వీరన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక హీరోగా సినిమాలు చేస్తూనే.. మ్యూజిక్ డైరెక్టర్ గాను రాణిస్తున్నాడు.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు