AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah: స్పీడ్ పెంచిన తమన్నా.. సినిమాలతో పాటు వాటితోనూ బిజీబిజీ

మిల్కీ బ్యూటీ తమన్నా.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటించిన బ్యూటీస్ లో ఈ భామ ఒకరు. అందం అభినయం కలబోసిన ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

Tamannaah: స్పీడ్ పెంచిన తమన్నా.. సినిమాలతో పాటు వాటితోనూ బిజీబిజీ
Tamannaah
Rajeev Rayala
|

Updated on: Aug 24, 2022 | 8:44 AM

Share

మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah).. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటించిన బ్యూటీస్ లో ఈ భామ ఒకరు. అందం అభినయం కలబోసిన ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఇక ఈ చిన్నదానికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. అలాగే బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది తమన్నా. ప్రస్తుతం ఈ భామ జోరు తగ్గిందనే చెప్పాలి. తెలుగులో తమన్నా సీటీమార్ అనే సినిమాలో నటించింది. గోపీచంద్ హీరోగా నటించిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లో కూడా ఆడిపాడింది ఈ చిన్నది. తాజాగా ఈ భామ మళ్లీ బిజీగా మారింది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్లు కూడా చేస్తోంది. తెలుగులోకాకున్నా ఇతరభాషల్లో మాత్రం ఆఫర్లు గట్టిగానే అందుకుంటుందో తమన్నా. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్ లు చేస్తోంది తమన్నా. అలాగే బాలీవుడ్ లో రెండు సినిమాలు కూడా చేస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాలో ఈ అమ్మడికి ఆఫర్ వచ్చిందని టాక్. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది తమన్నా. ఇలా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో మళ్లీ బిజీగా మారింది తమన్నా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్