హీరోయిన్ కోసం వచ్చి చిక్కుల్లో పడ్డ హీరో.. ఆకట్టుకుంటోన్న ఇచ్చట వాహనాలు నిలుపరాదు మూవీ ట్రైలర్..

యంగ్ హీరో సుశాంత్ సోలో హీరోగా నటిస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రదొరికితే సెకండ్ హీరోగానూ చేస్తున్నాడు. ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వం...

హీరోయిన్ కోసం వచ్చి చిక్కుల్లో పడ్డ హీరో.. ఆకట్టుకుంటోన్న ఇచ్చట వాహనాలు నిలుపరాదు మూవీ ట్రైలర్..
Ivnr
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 24, 2021 | 8:26 AM

Ichata Vahanamulu Nilupa Radu: యంగ్ హీరో సుశాంత్ సోలో హీరోగా నటిస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రదొరికితే సెకండ్ హీరోగానూ చేస్తున్నాడు. ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అలవైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోగా నటించి ఆకట్టుకున్నాడు సుశాంత్. ఇక ఇప్పుడు ఇచట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న మూవీకి నో పార్కింగ్ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనికి ఎస్. దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుశాంత్‏కు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. ఏ1 స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి- ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది లా ఉండగా.. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏కు, టీజర్‌కు విశేషస్పందన లభించింది. చాలా కాలం తర్వాత సుశాంత్ సోలో హీరోగా చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నిజానికి మార్చ్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని అనివార్యా కారణాల వలన, ఆ తర్వాత కరోనా కారణంగా విడుదల తేదీని వాయిదా వేసుకుంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇచ్చట వాహనాలు నిలుపరాదు` సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా సెన్సార్ సహా అన్ని ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకుంది. ఈ నెల 27 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అప్పటి వరకు హ్యాపీగా సాగిన హీరో లైఫ్‌లో సడన్ చేంజ్ వస్తుంది. రౌడీలు, పోలీసులు హీరో వెంటపడటం చూపించారు. హీరోయిన్ కోసం వచ్చి సుశాంత్ అనుకోని చిక్కుల్లో పడ్డట్టు ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ సినిమాలో సీతారాముల కళ్యాణం, మెగాస్టార్ నటించిన అన్నయ్య మూవీ ఫెమ్ వెంకట్ నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో కనించనున్నాడు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమతం ఇతరపాత్రాల్లో నటిస్తున్నారు. ఈట్రైలర్ పై మీరు ఓలుక్కెయండి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kangana Ranaut Thalaivi: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తలైవి మూవీ విడుదలకు డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Allu Arjun Pooja Hegde: అల్లు అర్జున్, పూజాహెగ్డే కాంబినేషన్ మళ్లీ రిపీట్‌కానుందా..!

Actress Priyanka Pandit: మరో భోజ్‌పురి నటి ప్రైవేటు వీడియో లీక్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!