Mahesh Babu: ఈ సంక్రాంతి కుదర్లేదు.. కానీ వచ్చే సంక్రాంతి బరిలో మహేష్ సినిమా పక్కా అంటున్నారే..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీతగోవిందం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Mahesh Babu: ఈ సంక్రాంతి కుదర్లేదు.. కానీ వచ్చే సంక్రాంతి బరిలో మహేష్ సినిమా పక్కా అంటున్నారే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 23, 2022 | 4:41 PM

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీతగోవిందం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70శాతం పూర్తయ్యింది. ఈ సినిమాతో మొదటిసారి మహేష్ తో కలిసి నటిస్తుంది అందాల భామ కీర్తిసురేష్. ఇదిలా ఉంటే ప్రస్తుతం సర్కారు వారి పాట టీంకు కోవిడ్ టెంక్షన్ పట్టుకుంది. ఇప్పటికే కరోనా సెంకడ్ వేవ్, మహేశ్‌ మోకాలి సర్జరీ కారణంగా.. పడుతూ లేస్తూ సాగుతున్న ఈ మూవీ షూటింగ్‌కు మరో బిగ్ బ్రేక్‌ పడింది. దీంతో ఈ మూవీ టీం తెగ ఆందోళన చెందుతోందని టాక్. ఇక ఈ సినిమాను ముందుగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూశారు కానీ కుదరలేదు దాంతో సినిమాను సమ్మర్ కు షిఫ్ట్ చేశారు. ఏప్రిల్ 1న రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు సినిమా రావడం కష్టంగానే ఉంది.

ఇక ఈ సినిమా తర్వత త్రివిక్రమ్ తో మహేష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాలతర్వాత త్రివిక్రమ్ మహేష్ కాంబోలో రాబోతున్న సినిమా ఇది. దాంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. .తాజాగా ఈ సినిమా కు సంబందించిన ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. అసలు ఈ పాటికే ఈ సినిమా షూటింగు మొదలుకావలసింది. కానీ కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఏప్రిల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. శరవేగంగా షూటింగ్ జరిపి సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంచాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా గోపీచంద్ నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Director Maruthi: ప్రభాస్‏తో మారుతి రాజా డీలాక్స్ సినిమా.. కాలానికి తెలుసంటున్న డైరెక్టర్..

Sudha: నన్ను ఒంటరిగా వదిలేశారు.. రేపు నా పరిస్థితే వాళ్లకు వస్తుంది.. నటి సుధ ఎమోషనల్ కామెంట్స్..

Lata Mangeshkar: ఆరోగ్యం మెరుగుపడినా.. ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్స్ ఏమంటున్నారంటే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే