Sunny Leone: సన్నీలియోన్ భారీ కటౌట్.. కేట్ కట్ చేసి అన్నదానం చేసిన యువకులు.. ఎందుకో చేశారో తెలుసా?

సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇటీవల సన్నీ లియోన్ పుట్టిన రోజు (13) వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. సాధారంగా హీరోయన్లు, నటీమణులకు అభిమానులు ఉంటారు... కానీ పుట్టిన రోజు చేసేంత అభిమానులు అయితే అరుదుగా ఉంటారు

Sunny Leone: సన్నీలియోన్ భారీ కటౌట్.. కేట్ కట్ చేసి అన్నదానం చేసిన యువకులు.. ఎందుకో చేశారో తెలుసా?
Sunny Leone Birthday
Follow us

|

Updated on: May 16, 2024 | 9:52 PM

బాలీవుడ్ అందాల నటి సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్, సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తోన్న ఆమెకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తెలుగులో కరెంట్ తీగ, జిన్నా సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు చేరువైన సన్నీ ఈ మధ్యన తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ నటిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇటీవల సన్నీ లియోన్ పుట్టిన రోజు (13) వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. సాధారంగా హీరోయన్లు, నటీమణులకు అభిమానులు ఉంటారు… కానీ పుట్టిన రోజు చేసేంత అభిమానులు అయితే అరుదుగా ఉంటారు. ఆ అరుదైన జాబితాకే చెందుతుంది సన్నీ లియోన్. కర్ణాటకకు చెందిన సన్నీ లియోని అభిమానులు ఆమె పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఓ స్టార్ హీరో బర్త్ డేను జరుపుకొన్నట్లు గానే సన్నీలియోని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అలాగే పేదలకు అన్నదానం నిర్వహించారు. తద్వారా తమ అభిమాన నటి మీద ప్రేమను చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

కర్ణాటకలోని కర్కల్లి గ్రామానికి చెందిన కర్కల్లి బాయ్స్ అనే బృందానికి యువకులు ఇలా ఎంతో గ్రాండ్ గా సన్నీ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదంతా ఎందుకు చేశారో కూడా చెప్పుకొచ్చారు. ‘ మేం సన్నీ లియోన్ సినిమాలతో పాటు ఆమె సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా అభిమానులం. ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె చాలామందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆకలి తీర్చింది’

ఇవి కూడా చదవండి

‘సన్నీ గతంలో నటించిన సినిమాలు ఎలా ఉన్నా ఆమెలో మంచి సేవా గుణం ఉంది. మన దేశంపై గౌరవంతో ఇక్కడే నివాస ముంటోంది. మన దేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా తన లైఫ్ స్టైల్ ను మార్చు కుంది. ఇక్కడి జనాలతో కలిసిపోయింది. కష్ట పరిస్థితుల్లో ఎంతో మందికి ఆపన్న హస్తం అందిస్తోంది. ఇంతకంటే ఏం కావాలి’ అని కర్కల్లి బాయ్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సన్నీ లియోన్ బర్త్ డే ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!