అందాల భామలు సోషల్ మీడియాలో సెగలు పుట్టించడం చాలా కామన్ అయిపొయింది. సినిమాలతో బిజీగా ఉంటూనే .. ఫోటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.. దర్శకులను ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న హీరోయిన్స్ రెగ్యులర్ గా తమ ఫొటోలతో నెట్టింట బాగా సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో శ్రీలీల ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీకి చేతి నిండా సినిమాలున్నాయి. గ్యాప్ లేకుండా షూటింగ్స్ తో గడుపుతునే.. వీలు చిక్కినప్పుడల్లా ఇలా ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..