AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ‌హేశ్ అభిమానుల‌కు రేపు సర్​ప్రైజ్..!

సూపర్​స్టార్ మహేశ్​బాబు ఇటీవ‌ల స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో అదిరిపోయే హిట్ సొంతం చేసుకున్నారు. నెక్ట్స్ ఆయ‌న పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చెయ్య‌డానికి కమిటైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌హేశ్ కొత్త సినిమాకు సంబంధించిన ఓ గుడ్ న్యూస్ వెల్ల‌డించ‌నుంది మూవీ యూనిట్. మహేశ్ తండ్రి, సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేయ‌నున్నారు. టైటిల్​ కూడా రివీల్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు ‘సర్కారు వారి […]

మ‌హేశ్ అభిమానుల‌కు రేపు సర్​ప్రైజ్..!
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 30, 2020 | 6:37 PM

Share

సూపర్​స్టార్ మహేశ్​బాబు ఇటీవ‌ల స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో అదిరిపోయే హిట్ సొంతం చేసుకున్నారు. నెక్ట్స్ ఆయ‌న పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చెయ్య‌డానికి కమిటైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌హేశ్ కొత్త సినిమాకు సంబంధించిన ఓ గుడ్ న్యూస్ వెల్ల‌డించ‌నుంది మూవీ యూనిట్. మహేశ్ తండ్రి, సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేయ‌నున్నారు. టైటిల్​ కూడా రివీల్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ అనే పేరు పెట్టినట్లు ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ‌ పరిస్థితుల చక్కదిద్దుకున్న అనంతంర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్​డౌన్ వల్ల ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న మహేశ్​.. కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో విలువైన‌ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానులతో టచ్​లో ఉంటున్నారు.

Follow Us
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?
విపరీతంగా జుట్టు రాలుతోందా డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు
విపరీతంగా జుట్టు రాలుతోందా డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు
ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్!
పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్!