AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేశ్ పుట్టినరోజున అభిమానుల‌కు పండ‌గే !

'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాతో ఈ ఏడాది సంక్రాత్రికి మంచి విజయాన్ని అందుకున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేశ్. ప్ర‌స్తుతం ఆయ‌న పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

మహేశ్ పుట్టినరోజున అభిమానుల‌కు పండ‌గే !
Ram Naramaneni
|

Updated on: Aug 05, 2020 | 1:18 PM

Share

Mahesh Babu Birthday  : ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాతో ఈ ఏడాది సంక్రాత్రికి మంచి విజయాన్ని అందుకున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేశ్. ప్ర‌స్తుతం ఆయ‌న పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ కోవిడ్ ప‌రిస్థితులు కుదుటప‌డ్డ అనంత‌రం సినిమా షూటింగ్ షురూ కానుంది. ఇక ఇండ‌స్ట్రీలో ఏ హీరో పుట్టిన‌రోజు ద‌గ్గ‌ర్లో ఉన్నా, స‌ద‌రు యాక్ట‌ర్ అభిమానుల్లో జోష్‌ నింపడానికి మూవీ యూనిట్స్ ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాయి. కొత్త సినిమాలు ప్ర‌క‌ట‌న‌లు, లేదంటే ప్ర‌స్తుతం చేస్తోన్న చిత్రాలు ఫ‌స్ట్ లుక్స్ లేదా పాటలు విడుద‌ల చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తారు. కాగా ఈ నెల 9న సూప‌ర్ స్టార్ మహేశ్ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా ‘సర్కారు వారి పాట’కు సంబంధించిన టైటిల్‌ ట్రాక్‌ను విడుదల చేయబోతున్నట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ సమాచారం.

ఇటీవ‌ల మంచి ఫామ్ లో ఉన్న‌ తమన్ ఈ చిత్రానికి‌ సంగీతమందిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా న‌టిస్తోంది. ఇందులో మరో హీరోయిన్​కు ఛాన్స్ ఉంద‌ట‌. ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం మూవీ యూనిట్ కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది. మహేశ్ బ‌ర్త్ డే పురస్కరించుకుని, ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో అతడు చేయబోయే మరో కొత్త చిత్రాన్నీ ప్రకటించే అవకాశాలున్నట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

Read More : సుశాంత్ మరణంపై సీబీఐ విచార‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్

Follow Us
ఈ ఒక్క ఆకుతో మొండి తామరకు శాశ్వత పరిష్కారం? మంట పుట్టదు.. మచ్చలు
ఈ ఒక్క ఆకుతో మొండి తామరకు శాశ్వత పరిష్కారం? మంట పుట్టదు.. మచ్చలు
విరాట్ కోహ్లీ రికార్డును తిరగరాసిన ఇషాన్ కిషన్
విరాట్ కోహ్లీ రికార్డును తిరగరాసిన ఇషాన్ కిషన్
చాణక్య నీతి: ఈ 4 విషయాలను ఎవరితోనూ చెప్పకండి.. చివరికి మీకే నష్టం
చాణక్య నీతి: ఈ 4 విషయాలను ఎవరితోనూ చెప్పకండి.. చివరికి మీకే నష్టం
రాజమౌళి, రమ రాజమౌళి ప్రేమ మొదలైంది ఆ సినిమాతోనే..
రాజమౌళి, రమ రాజమౌళి ప్రేమ మొదలైంది ఆ సినిమాతోనే..
'రేపటి నుంచి మొదలుపెడతా' అంటున్నారా? ఈ కథ మీ ఆలోచనను మారుస్తుంది
'రేపటి నుంచి మొదలుపెడతా' అంటున్నారా? ఈ కథ మీ ఆలోచనను మారుస్తుంది
గోడ కట్టేముందు.. ఇటుకలను నీటిలో ఎందుకు నానబెట్టాలో తెలుసా?
గోడ కట్టేముందు.. ఇటుకలను నీటిలో ఎందుకు నానబెట్టాలో తెలుసా?
వెంకటేష్ సినిమాకి నానా పటేకర్ నో.. ఆ ఒక్క ఛాన్స్‌తో ఆ విలన్ లైఫ్
వెంకటేష్ సినిమాకి నానా పటేకర్ నో.. ఆ ఒక్క ఛాన్స్‌తో ఆ విలన్ లైఫ్
కుక్ ను ఇందుకోసమే పెట్టుకున్నా.. బెంగళూరు మహిళ షాకింగ్ రీజన్
కుక్ ను ఇందుకోసమే పెట్టుకున్నా.. బెంగళూరు మహిళ షాకింగ్ రీజన్
గురు ప్రదోషం.. శివుడిని ఇలా పూజిస్తే.. వ్రత కథ వినడం వల్ల కలిగే..
గురు ప్రదోషం.. శివుడిని ఇలా పూజిస్తే.. వ్రత కథ వినడం వల్ల కలిగే..
మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు
మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు