AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: సీతారామం సక్సెస్‌ ఎఫెక్ట్‌.. భారీగా రెమ్యూనరేషన్‌ పెంచేసిన సీత.. ఒక్కో సినిమా కోసం ఏకంగా..

Mrunal Thakur Remuneration: మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) , బాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం సీతారామం (Sitaramam). హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం పైసావసూల్‌ సినిమాగా నిలిచింది.

Mrunal Thakur: సీతారామం సక్సెస్‌ ఎఫెక్ట్‌.. భారీగా రెమ్యూనరేషన్‌ పెంచేసిన సీత.. ఒక్కో సినిమా కోసం ఏకంగా..
Mrunal Thakur (8)
Basha Shek
| Edited By: |

Updated on: Aug 27, 2022 | 8:06 AM

Share

Mrunal Thakur Remuneration: మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) , బాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం సీతారామం (Sitaramam). హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం పైసావసూల్‌ సినిమాగా నిలిచింది. ఆగస్ట్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో మృణాల్‌ అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇంతకుముందు టీవీ సీరియల్స్‌, కొన్ని హిందీ సినిమాల్లో నటించిన ఆమెకు ఇదే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌. సీతారామం సినిమాతో ఆమెకు ఎనలేని క్రేజ్‌ వచ్చింది. తెలుగులోనూ ఆఫర్లు క్యూ కడుతున్నాయని తెలుస్తోంది. వైజయంతి బ్యానర్లోనే మరో సినిమాకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారట. ఇందులో హీరోయిన్‌గా మృణాల్‌ను ఖరారు చేశారని, ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చిందట.

ఇదిలా ఉంటే తెలుగులో డిమాండ్‌ పెరగడంతో మృణాల్‌ భారీగా రెమ్యునరేషన్‌ పెంచిందనే టాక్‌ వినిపిస్తోంది. వైజయంతి బ్యానర్లోనే వరుసగా రెండు సినిమాలు చేస్తుండడంతో ఆమెను పలువురు దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారట.ఇదే సమయంలో మృణాల్‌ కూడా కోటీ రూపాయల వరకు పారితోషకం డిమాండ్‌ చేస్తోందట. అందం, అభినయం ఉండడంతో వారు కూడా అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఓకే అంటున్నారట. కాగా ప్రస్తుతం మృణాల్‌ చేతిలో నాలుగు హిందీ సినిమాలు ఉన్నాయి.

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..