Singer Sunitha Looks Stylish: మాల్దీవుల్లో సింగర్ సునీత దంపతులు.. ఎన్నడూ చూడని లుక్ లో సునీత

ప్రముఖ సింగర్ సునీత ఇటీవలే పారిశ్రామిక వేత్త రామ్ ను పెళ్లి చేసుకున్నారు. తన ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్న సునీత కొన్ని రోజుల క్రితం భర్త రామ్ తో కలిసి హనీమూన్ కు మాల్దీవులకు..

Singer Sunitha Looks Stylish: మాల్దీవుల్లో సింగర్ సునీత దంపతులు.. ఎన్నడూ చూడని లుక్ లో సునీత
Sunitha
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2021 | 5:12 PM

Singer Sunitha Looks Stylish:  ప్రముఖ సింగర్ సునీత ఇటీవలే పారిశ్రామిక వేత్త రామ్ ను పెళ్లి చేసుకున్నారు. తన ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్న సునీత కొన్ని రోజుల క్రితం భర్త రామ్ తో కలిసి హనీమూన్ కు మాల్దీవులకు వెళ్లారు. అసలే మాల్దీవులు.. ఇక రొమాంటిక్ బీచ్ లకు పెట్టింది పేరు.. మరి సునీత కూడా ఇక్కడ ఉన్నట్లు సంప్రదాయంగా ఉన్నట్లు ఎం బాగుంటుంది అనుకున్నారేమో.. మోడ్రన్ సునీతగా మారారు.

మాల్దీవ్స్ లో అల్ట్రా స్టైలిష్ గా సునీత కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. పింక్ టీ షర్ట్, జీన్స్, హ్యాట్ మరియు గ్లాసెస్ ధరించి టీనేజ్ అమ్మాయిలా రెడీ అయ్యి సునీత అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. ప్రస్తుతం ఆ ఫోటో లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. సునీత ను చూసి కొంత మంది నెటిజన్లు.. జీవితం చిన్నది.. మనసుకు నచ్చినట్లు బతకాలి.. ఇలాంటి నిజాన్ని సునీత ఫాలో అవుతారు అని కామెంట్ చేస్తున్నారు. ఆమె వైవాహిక జీవితం సుఖంగా సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటున్నారు. సునీత రెండో పెళ్లి చేసుకుంటే ఎన్నో విమర్శలు ఎదురవుతాయి అని తెలిసినా అవన్నీ పట్టించుకోకుండా తన కోసం జీవిస్తూ.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటున్నారు

తన రెండో పెళ్లి విషయంపై సునీత ఉమెన్స్ డే రోజున సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతం తాలూకా చేదు అనుభవాలను, తన పట్ల కొందరు ప్రవర్తించిన తీరును బహిర్గతం చేశారు. చేయని తప్పుకు నిందించి, తనను అణగదొక్కాలని చూశారని, అయినా ఆత్మస్థైర్యంతో అన్నింటినీ ఎదిరించింది నిలిచినట్లు సునీత తెలిపారు. తన పిల్లలు భవిష్యత్ తోపాటు తన భవిష్యత్ కోసం, కుటుంబ సభ్యుల సమ్మతితో రెండో పెళ్ళి చేసుకున్నానని చెప్పారు. ఇప్పుడు సునీత లో ఎన్నడూ చూడాలి కోణాన్ని మనకు చూపిస్తున్నారు.. సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read: కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. గ్రూప్ కెప్టెన్ మృతి.. విచారణకు ఆదేశించిన వాయుసేన

అంబానీ బాంబు కేసులో అనేక మలుపులు.. పేరుని తిరిగి తెచ్చుకోవడానికే ఈ పనిచేశానంటున్న సచిన్ వాజే

.

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!