AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddu Jonnalagadda: సీక్వెల్ పైన రూమర్స్ రీసౌండ్ ఎక్కువైంది.. క్లారిటీ ఇస్తానన్న డీజే టిల్లు..

ఈ సినిమాలో మెయిన్ హైలైట్ సిద్దు నటన. వన్ మ్యాన్ షో గా ఈ సినిమాను నడిపించాడు. అలాగే నేహశెట్టి అందంతో ఆకట్టుకుంది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పుడు సీకేవల్ రానుంది.

Siddu Jonnalagadda: సీక్వెల్ పైన రూమర్స్ రీసౌండ్ ఎక్కువైంది.. క్లారిటీ ఇస్తానన్న డీజే టిల్లు..
Siddu Jonnalagadda
Rajeev Rayala
|

Updated on: Dec 01, 2022 | 7:36 AM

Share

డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ సిద్దు నటన. వన్ మ్యాన్ షో గా ఈ సినిమాను నడిపించాడు. అలాగే నేహశెట్టి అందంతో ఆకట్టుకుంది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పుడు సీకేవల్ రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఒక ప్రమోషన్ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోకు మంచి కేజ్ వచ్చింది. దాంతో డీజీ టిల్లు సినిమా పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ ను పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఈ సీక్వెల్ పై చాలా  వార్తలు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా హీరోయిన్స్ మారడం.

డీజే టిల్లు సక్సెస్ తర్వాత భారీ బజ్ తో డీజే టిల్లు2 రాబోతుంది. అయితే ముందుగా ఈ సీక్వెల్ నుంచి దర్శకుడు విమల్ కృష్ణ తప్పుకున్నాడు. చేసిన సినిమానే మళ్లీ చేయలేను అని ఈ సీక్వెల్ నుంచి దర్శకుడు విమల్ కృష్ణ  తప్పుకున్నాడు. ఆయన ప్లేస్ ను మల్లిక్ రామ్ రీప్లేస్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ నేహా శెట్టి అనుకుంటే ఆమె ఈ సినిమాలో నటించడం లేదు అని ప్రకటించారు.

యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపించింది. అయితే ఆ తర్వాత శ్రీలీల తప్పుకుందని టాక్. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ అమ్మడు కూడా తప్పుకుందని తెలుస్తోంది. అనుపమ డీజే టిల్లు సీక్వెల్ నుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్ లో మడోన్నా సెబాస్టియన్ ని ఎంపిక చేసుకుంటున్నారట. ఇలా రూమర్స్ ఎక్కువవడంతో.. అయితే ఈ వార్తలపై సిద్ధూ జొన్నలగడ్డ సోషల్ మీడియా వేదికగా స్పందిచాడు. ఓ స్టిల్ ని అభిమానులతో పంచుకున్న సిద్దూ ఫ్రెష్ అంట్ న్యూ రైడ్ ని మీకు అందిస్తానని ప్రామిస్ చేస్తున్నానన్నాడు. అంతే కాకుండా తనకు సపోర్ట్ చేస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపిన సిద్ధూ  ‘టిల్లు 2’ని 2023 మార్చి లో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నామని తెలిపాడు. ఇక త్వరలోనే ఓ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి రూమర్స్ అన్నిటికి క్లారిటీ ఇస్తా అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
సముద్రపు లోతుల్లోకి "ISRO' ప్రయాణం
సముద్రపు లోతుల్లోకి
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో
'డిజిటల్ లంచం'.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌
'డిజిటల్ లంచం'.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌
సరస్వతి దేవి ఫోటో లేదా విగ్రహం కొంటున్నారా..? ఈ తప్పులు చేయొద్దు
సరస్వతి దేవి ఫోటో లేదా విగ్రహం కొంటున్నారా..? ఈ తప్పులు చేయొద్దు