AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిద్ధూ ఈజ్ బ్యాక్, ‘మహాసముద్రం’ తో

ఆర్.ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా  ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం శర్వానంద్ తో ‘మహాసముద్రం’  సినిమా చేయబోతున్నారు.

సిద్ధూ ఈజ్ బ్యాక్, ‘మహాసముద్రం’ తో
Ram Naramaneni
|

Updated on: Sep 18, 2020 | 12:46 PM

Share

ఆర్.ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా  ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం శర్వానంద్ తో ‘మహాసముద్రం’  సినిమా చేయబోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరో  సిద్ధార్థ్ విలన్‌గా నటించనున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ రూమర్స్ నిజమేనని చెప్తూ శుక్రవారం మూవీ యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ‘మహాసముద్రం’లో సిద్ధార్థ్ నటిస్తున్నట్టు అనౌన్స్ చేసింది.

‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,  ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఆట’, ‘చుక్కల్లో చంద్రుడు’ వంటి  సినిమాలతో  తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు సిద్దార్థ్. అయితే, ఆ తరవాత వరుస ప్లాపులు పలుకరించడంతో  తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో పూర్తిగా తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. అయితే, అప్పుడప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆయన చివరిగా డబ్బింగ్ మూవీ ‘గృహం’తో తెలుగు ప్రేక్షకుల‌ ముందుకు వచ్చాడు. ఇప్పుడు చాలా కాలం తరవాత ఒక తెలుగు సినిమాకు సైన్ చేశాడు. అజ‌య్ భూప‌తి రాసిన ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర నచ్చడంతో సిద్ధార్థ్‌  ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.  ఎ.కె. ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ.. ‘మ‌హాస‌ముద్రం’ను నిర్మిస్తోంది.

Also Read :

ప్రముఖ డిజైనర్​ అనుమానాస్పద రీతిలో మృతి

ఫారెన్ నుంచి కాస్ట్లీ గిఫ్ట్ వచ్చిందంటూ మహిళకు టోకరా

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..