Mahasamudram : షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసిన మహాసముద్రం టీమ్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. కెరీర్ బిగింగ్ నుంచి డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు శర్వ.

Mahasamudram : షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసిన మహాసముద్రం టీమ్..  ఆకట్టుకుంటున్న పోస్టర్
Mahaasamudram
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 09, 2021 | 3:23 PM

Mahasamudram : యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. కెరీర్ బిగింగ్ నుంచి డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు శర్వ. ఇటీవల 96 సినిమా రీమేక్ చేసి జాను గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించలేదు. ఇప్పుడు ‘మహాసముద్రంగా’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం సాదించిన అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పుడు మహాసముద్రం సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్దం అయ్యాడు. ఈ సినిమాలో శర్వానంద్ తోపాటుగా బొమ్మరిల్లు మూవీ హీరో సిద్ధార్థ్‌ కుడా నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ను కలుపుకుంటూ సాగే కథ ఇది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. కరోనా కారణంగా అన్ని సినిమాలతోపాటు ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించి శరవేగంగా పూర్తి చేశారు. మొదట్లో ఈ సినిమా కోసం హీరోలను వెతికే పనిలో చాలా సమయం పట్టింది దర్శకుడికి.  హీరోలు ఫిక్స్ అయిన తర్వాత చకచకా సినిమాను కంప్లీట్ చేశాడు అజయ్. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తుండగా  కేజీఎఫ్ లో గరుడగా బయపెట్నటిన రామ్ విలన్ గా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kalyan Chakravarthy: అప్పట్లోనే చిరంజీవితో నటించిన నందమూరి హీరో .. హఠాత్తుగా సినిమాలకు గుడ్ చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా

Love Story : లవ్ స్టొరీ రిలీజ్ సన్నాహాల్లో శేఖర్ కమ్ముల..ఈ అందమైన ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..

Actor Ali: ఇన్‏స్టాగ్రామ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ.. వైరల్ అవుతున్న మొదటి పోస్ట్.. ఇంతకీ ఎం పోస్ట్ చేశాడో తెలుసా..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?