AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathaan: కుమ్మేస్తోన్న షారుఖ్ ఖాన్ పఠాన్ కలెక్షన్స్.. వెయ్యికోట్ల దిశగా..

జీరో సినిమా తర్వాత షారుక్ హీరోగా నటించిన సినిమా పఠాన్. రిపబ్లిక్ డే పురస్కరించుకొని జనవరి 25న పఠాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Pathaan: కుమ్మేస్తోన్న షారుఖ్ ఖాన్ పఠాన్ కలెక్షన్స్.. వెయ్యికోట్ల దిశగా..
Pathaan
Rajeev Rayala
|

Updated on: Feb 13, 2023 | 1:17 PM

Share

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమా సంచలనం సృష్టిస్తోంది. షారుక్ సినిమా కోసం ఆయన  అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూశారు. రీసెంట్ గా పఠాన్ సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జీరో సినిమా తర్వాత షారుక్ హీరోగా నటించిన సినిమా పఠాన్. రిపబ్లిక్ డే పురస్కరించుకొని జనవరి 25న పఠాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే పఠాన్‌ సినిమాలోని కొన్ని దృశ్యాలపై హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా ఆ వివాదాలను దాటి పఠాన్ సినిమా విడుదలై మంచి హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో రూ.50 కోట్లు రాబట్టింది ఈ మూవీ. ఇప్పుడు కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.

తాజాగా ఈ సినిమా ఇప్పుడు వేయి కోట్ల దిశగా దూసుకుపోతోంది.. కేవలం 19 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 950 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక మరి కొద్దిరోజుల్లో వేయి కోట్ల మార్క్ ను రీచ్ అవ్వనుంది. ఆదివారం కూడా పఠాన్ సినిమాకు భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా 7700 స్క్రీన్స్ లో విడుదలైంది ఈ సినిమా..

Follow Us
ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?
ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?
శనీశ్వరుడి కటాక్షంతో వారి జీవితం బ్లాక్ బస్టర్..!
శనీశ్వరుడి కటాక్షంతో వారి జీవితం బ్లాక్ బస్టర్..!
ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో ..
ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో ..
నరదృష్టి నుంచి విముక్తి కావాలా? ఈ పరిహారాలు చేస్తే దిష్టి దూరమై..
నరదృష్టి నుంచి విముక్తి కావాలా? ఈ పరిహారాలు చేస్తే దిష్టి దూరమై..
నిత్యం రోగాలు పడిన బారిన పడేవారికి ఇది అమృతం.. ఇమ్యూనిటీ డబుల్
నిత్యం రోగాలు పడిన బారిన పడేవారికి ఇది అమృతం.. ఇమ్యూనిటీ డబుల్
అధికారుల నిర్లక్ష్యం..వృధాగా నది పాలవుతున్న సింగూర్, మంజీరా జలాలు
అధికారుల నిర్లక్ష్యం..వృధాగా నది పాలవుతున్న సింగూర్, మంజీరా జలాలు
ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా మటాషేనా..?
ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా మటాషేనా..?
ఇక దేశమంతా శాటిలైట్ ఇంటర్నెట్.. జియో భారీ ప్లాన్‌కు అనుమతి..
ఇక దేశమంతా శాటిలైట్ ఇంటర్నెట్.. జియో భారీ ప్లాన్‌కు అనుమతి..
రోహిత్‌ని తప్పించే ముందు వీటికి జవాబు చెప్పండి!
రోహిత్‌ని తప్పించే ముందు వీటికి జవాబు చెప్పండి!
కోహ్లీతో కలిసి సరికొత్త చరిత్ర సృష్టించనున్న రోహిత్
కోహ్లీతో కలిసి సరికొత్త చరిత్ర సృష్టించనున్న రోహిత్