ఒకప్పటి ఈ అందాల సోయగం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఫోటో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..

ఈ ఫోటో కనిపిస్తున్న నటి ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించారు. పెద్దపెద్ద హీరోల సరసన నవరసాలు పండించి అందరిచేత శబాష్ అనిపించుకున్నారు.

ఒకప్పటి ఈ అందాల సోయగం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఫోటో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..
Jayasudha .
Follow us

|

Updated on: Sep 16, 2021 | 9:18 AM

ఈ ఫోటో కనిపిస్తున్న నటి ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించారు. పెద్దపెద్ద హీరోల సరసన నవరసాలు పండించి అందరిచేత శబాష్ అనిపించుకున్నారు. ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరి తనదైన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆమె నటిస్తుంటే మన ఇంట్లో వ్యక్తే అక్కడ ఉన్నట్టు.. మన పక్కన ఉండే వ్యక్తే అక్కడ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది… అంతలా ఆమె తన నటనతో ఆకట్టుకుంటుంది. హీరోలకు అమ్మగా నటిస్తూ.. మెప్పిస్తూ వస్తున్న ఆ సహజ నటిని గుర్తుపట్టారా..? ఆమె ఎవరో కాదు జయసుధ. 1972లో వచ్చిన పండంటి కాపురం సినిమాతో జయసుధ వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆమె సినీప్రయాణం నిర్విరామంగా సాగింది. జయసుధ దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. అందులో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా కూడా ఉన్నాయి. Jayasudha

ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో సుమారు 25 సినిమాల్లో నటించారు. అలాగే దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించారు జయసుధ. అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే ఒకే సంవత్సరంలో జయసుధ నటించిన సినిమాలు 25 విడుదలయ్యాయి. ఇదిలా ఉంటే  గత కొంత కాలంగా జయసుధ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఓ ఫోటోను పంచుకున్నారు. ఈ ఫొటోలో జయసుధ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో సహజనటి ఫోటో చూసి నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. సహజనటి తిరిగి సినిమాల్లో నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. Jayasudha

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata : దూకుడు పెంచిన మహేష్.. సూపర్ స్పీడ్‌లో సర్కారు వారిపాట షూటింగ్..

Viral Pic: ఈ ఫోటోలోని చిన్నారి చాలా ఫేమస్.. ఇప్పుడొక హీరోయిన్.. కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్..

Gully Rowdy Pre Release Event: థియేటర్లలో సందడి చేయనున్న రౌడీ.. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో..

బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.