AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

150ఏళ్లు  ఖచ్చితంగా బ్రతుకుతా..!! హీరో క్రేజీ కామెంట్స్.. అవసరమా అంటున్న నెటిజన్స్

సెలబ్రెటీలు సోషల్ మీడియా వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. హీరోలు, హీరోయిన్స్ చేసే కొన్ని కామెంట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని ట్రోల్స్ కు స్టఫ్ గా మారుతూ ఉంటాయి. ఓ హీరో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

150ఏళ్లు  ఖచ్చితంగా బ్రతుకుతా..!! హీరో క్రేజీ కామెంట్స్.. అవసరమా అంటున్న నెటిజన్స్
Tollywood Hero
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2025 | 9:45 AM

Share

ఇప్పుడున్న పరిస్థితుల్లో 60 ఏళ్లు బ్రతకడం అనేది చాలా గొప్ప విషయంగా ఉంది. కరోనా తర్వాత ఎవరు.. ఎందుకు చనిపోతున్నారో కూడా అర్ధం కావడంలేదు.. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఈ మధ్య ఉన్నట్టుండి గుండెపోటుతో చనిపోతున్నారు. ఇదిలా ఉంటే మనిషి 150ఏళ్లు ఎలా బ్రతకాలో తనకు తెలుసు అని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. ఆ సీక్రెట్ కూడా తాను చెప్పాలంటే తనను సీఎం చేయాలని చెప్పుకొచ్చాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఒకప్పుడు హీరోగా తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు శరత్ కుమార్. ఎన్నో రకాల పాత్రల్లో కనిపించి మెప్పించారు శరత్ కుమార్. ప్రస్తుతం ఆయన సహాయక పాత్రలు, కీలక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ పేక్షకులను అలరిస్తున్నారు శరత్ కుమార్. శరత్ కుమార్ భార్య రాధికా శరత్ కుమార్ కూడా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. రాధికా శరత్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించి.. ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తున్నారు. అలాగే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా సినిమాల్లో హీరోయిన్ గా.. విలన్ గా నటిస్తున్న ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే గతంలో శరత్ కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనిషి జీవిత కాలం గురించి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ కు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పుడున్న రోజుల్లో 60 ఏళ్లు బ్రతకడం చాలా కష్టం అని జనాలు అభిప్రాయానికి వచ్చేశారు. ఈ సందర్భంలో శరత్ కుమార్ మాట్లాడుతూ.. తాను 150ఏళ్లు  ఖచ్చితంగా బ్రతుకుతానని అన్నారు. ఒకవేళ 2026లో తనను సీఎం చేస్తే ఆ సీక్రెట్ రివీల్ చేస్తానని చెప్పుకొచ్చారు శరత్ కుమార్. శరత్ కుమార్ కామెంట్స్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద జోక్ చేశారు అసలు మిమ్మల్ని ఎందుకు సీఎం చేయాలి.? బ్రతికి ఒకరికి తలనొప్పిగా మారే బదులు పోవడమే బెటర్.. అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది నువ్వు 145 ఏళ్లు బ్రతికిన తర్వాత అడుగు అప్పుడు చూద్దాం అని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే