AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రికి రమ్మని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు.. పెద్ద హీరోలతో రాజీకి ఒప్పుకోలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. హీరోయిన్స్ చాలా మంది దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

రాత్రికి రమ్మని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు.. పెద్ద హీరోలతో రాజీకి ఒప్పుకోలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 19, 2025 | 9:16 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కథకు అవసరమైతే ఎలాంటి పాత్రలైనా చేస్తుంటారు కొందరు హీరోయిన్స్. డీ గ్లామర్ రోల్స్ దగ్గర నుంచి ఎక్స్ స్ట్రీమ్ గ్లామర్ రోల్స్ వరకు చేస్తుంటారు. అలాంటి హీరోయిన్స్ చాలా మంది బయట క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్న వార్తలు చాలానే విన్నాం. తాజాగా ఓ హీరోయిన్ కూడా అదే సమస్య ఎదుర్కొంది. అంతే కాదు రాజీకి ఒప్పుకోలేదని సినిమా ఆఫర్స్ కూడా లేకుండా పోయాయి అని ఎమోషనల్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒకప్పుడు హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన అందాలతో ఇండస్ట్రీని ఊపేసింది. కానీ ఇప్పుడు సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఆమె.. ఇంతకూ ఆమె ఎవరంటే.. చాలా మంది ఫేవరేట్ హీరోయిన్స్‌లో మల్లికా షెరావత్ ఒకరు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది ఈ చిన్నది. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ ను కూడా బీట్ చేసింది ఈ చిన్నది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అలాగే హాలీవుడ్ లోనూ నటించింది మల్లికా షెరావత్. మల్లికా షెరావత్ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో ఎక్కువగా నిలిచింది. చాలా మంది స్టార్ హీరోలతో మల్లికా షెరావత్ డేటింగ్ చేసిందన్న వార్తలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మల్లికా షెరావత్ సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడిపేస్తోంది. గతంలో మల్లికా షెరావత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా మంది హీరోలు నన్ను రాత్రి సమయంలో కలవాలి అని అడిగేవారు. అయినా నేను ఎందుకు రాత్రి సమయంలో వెళ్ళాలి. సినిమాల్లో బోల్డ్ గా నటించినంత మాత్రానా నేను ఆ హీరోలు చెప్పినట్టు వినాలా..? రాత్రి సమయంలో రమ్మని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పెద్ద హీరోలతో రాజీకి ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం నా చేతిలో సినిమాలు లేకుండా పోయాయి అని అన్నారు మల్లికా షెరావత్. నేను ఆ టైప్ కాదు. నేను తెరపై బోల్డ్ సన్నివేశాల్లో నటించానని హీరోల ఆలోచనను నేను ఎప్పుడూ అంగీకరించలేను అంటూ మల్లికా చెప్పింది. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శుక్ర యోగంతో వారి జీవిత భాగస్వామికి మహర్దశ..!
శుక్ర యోగంతో వారి జీవిత భాగస్వామికి మహర్దశ..!
జలంలో వెలసిన జగన్మాత.. భక్తులను కాపాడే బల్కంపేట ఎల్లమ్మ తల్లి..
జలంలో వెలసిన జగన్మాత.. భక్తులను కాపాడే బల్కంపేట ఎల్లమ్మ తల్లి..
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
సౌదీపై హౌతీల ప్రతీకారం..ఎయిర్‌పోర్ట్‌పై భారీ అటాక్!
సౌదీపై హౌతీల ప్రతీకారం..ఎయిర్‌పోర్ట్‌పై భారీ అటాక్!
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్‌లో వరుడు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్‌లో వరుడు
రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్.. సేమ్ బ్యాటింగ్!
రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్.. సేమ్ బ్యాటింగ్!
హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్.. రాంచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్.. రాంచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
మీ ఇంటిని సరికొత్తగా మార్చాలనుకుంటున్నారా.. బజాజ్ ఫైనాన్స్‌లో..
మీ ఇంటిని సరికొత్తగా మార్చాలనుకుంటున్నారా.. బజాజ్ ఫైనాన్స్‌లో..
మీ పర్సులో ఈ వస్తువులు ఉన్నాయా? డబ్బు నిలవకపోవడానికి వాస్తు..
మీ పర్సులో ఈ వస్తువులు ఉన్నాయా? డబ్బు నిలవకపోవడానికి వాస్తు..
ఆఫీస్ టైమ్‌ దాటినా, ఉద్యోగులను లోపలే బంధించిన బ్యాంక్ మేనేజర్
ఆఫీస్ టైమ్‌ దాటినా, ఉద్యోగులను లోపలే బంధించిన బ్యాంక్ మేనేజర్