AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Special Song: పుష్ప స్పెషల్ సాంగ్ మేల్ వెర్షన్ అదిరిపోయిందిగా.. ఊ అంటావా పాప.. ఊహు అంటావా పాప..

సమంత స్పెషల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెట్టింట్లో పుష్ప స్పెషల్ సాంగ్ మేనియా నడుస్తోంది.

Pushpa Special Song: పుష్ప స్పెషల్ సాంగ్ మేల్ వెర్షన్ అదిరిపోయిందిగా.. ఊ అంటావా పాప.. ఊహు అంటావా పాప..
Samantha Special Song
Rajitha Chanti
|

Updated on: Dec 16, 2021 | 1:32 PM

Share

సమంత స్పెషల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెట్టింట్లో పుష్ప స్పెషల్ సాంగ్ మేనియా నడుస్తోంది. మత్తు వాయిస్‏తో ఊ అంటావా మావా.. ఊహు అంటావా అంటూ సాగే ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ పైగా దూసుకుకెళ్తుంది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు సమంత నటించిన స్పెషల్ సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. అంటావా మావా.. ఊహు అంటావా అంటూ మత్తు వాయిస్‏తో సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‏లో దుమ్మురేపుతుంది. చంద్రబోస్ లిరిక్స్.. సమంత స్టెప్పులు.. ఇంద్రావతి నిశా వాయిస్‏కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నాయి. ముఖ్యంగా లిరిక్స్ సాంగ్ వీడియోలో సింగర్ ఇంద్రావతి ఇచ్చిన ఎక్స్‏ప్రెషన్స్ ఈ పాటను నెక్ట్స్ లెవల్‏కు తీసుకెళ్లింది. యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తోన్న ఈ పాటకు ఇప్పుడు మేల్ వెర్షన్ వచ్చేసింది.

మీ కళ్లల్లోనే వంకర ఉంది.. ఆడాళ్ల ముద్ధే వంకర బుద్ధి.. ఊ అంటావా పాప.. ఊహు అంటావా అంటూ సాగే మేల్ వెర్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మేల్ వెర్షన్ పాటకు సంబందించిన వీడియోను వాలి అనే ట్విట్టర్ యూజర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ పాటకు తగినట్టుగా తమ్ముడు.. అత్తారింటికి దారేది… బిల్లా… సన్నాఫ్ సత్యమూర్తి.. వేదం.. ఖైదీ నం.150 చిత్రాల్లని పలు ఫేమస్ స్టెప్పులతో క్లిప్ తయారు చేసిన వీడియో తెగ ఆకట్టుకుంటుంది. మేల్ వెర్షన్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో అల్లు అర్జున్ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటించగా.. అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తోంది.

Also Read: Brahmastra: ‘సామాన్యుల ఊహకు అందనిది, ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది’.. ఆసక్తిని పెంచేసిన బ్రహ్మస్త్ర మోషన్ పోస్టర్..

RRR Trailer: రికార్డుల వేటలో దూసుకుపోతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ ట్రైలర్‌.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ సినిమా ఇదే..

Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు