Samantha: ఇతరులు చేసిన పని నువ్వు కూడా చేయాలని లేదు.. సమంత చేసిన పోస్ట్‏కు అర్థమేంటో ?

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సమంత పేరు ఎక్కువగా ఉంటుంది. సామ్‏కు సంబంధించిన వార్త నిత్యం ఇంటర్నెట్‏లో

Samantha: ఇతరులు చేసిన పని నువ్వు కూడా చేయాలని లేదు.. సమంత చేసిన పోస్ట్‏కు అర్థమేంటో ?
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2021 | 11:56 AM

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సమంత పేరు ఎక్కువగా ఉంటుంది. సామ్‏కు సంబంధించిన వార్త నిత్యం ఇంటర్నెట్‏లో వైరల్ అవుతుంది. అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత.. నాలుగేళ్ల తర్వాత అనుహ్యంగా ఆ బంధానికి స్వస్తి చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో సామ్ పేరు మారుమోగిపోతుంది. సమంత ఏం చేసిన.. ఎక్కడికి వెళ్లినా.. ఆమెకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సామ్.. పలు ఆసక్తికర పోస్ట్స్ చేస్తుండడంతో.. ప్రస్తుతం సామ్… ఎలాంటి పరిస్థితుల్లో ఉందనేది స్పష్టం అవుతుంది. విడాకుల బాధ నుంచి కోలుకునేందుకు సామ్ తెగ ప్రయత్నిస్తున్నట్లుగా తన పోస్ట్స్ చూస్తే అర్థమవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సామ్ తన కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టిందని.. వరుస ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది.

Sam

Sam

గత కొద్ది రోజులుగా సమంత మై మామ్స్ సెడ్ అనే హ్యాష్ ట్యాగ్‏తో పలు కోట్స్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుంది సామ్. దీంతో ఇలా కోట్స్ రూపంలో తన మానసిక పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తుందని నెటిజన్స్ అంటున్నారు. ఇక ఇటీవల గుర్తుపెట్టుకోంది. తొందర్లోనే గుడ్ న్యూస్ రాబోతుందంటూ పోస్ట్ చేసింది సామ్. దీంతో ఆమె చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇక తాజాగా సామ్ తన ఇన్‏స్టా ఖాతాలో మరో ఆసక్తికర పోస్ట్ చేసింది.. ” ఇతరులు చేసిన పనిని నువ్వు చేయాల్సిన అవసరం లేదు.. నీ జీవితానికి ఏది ముఖ్యమో ఆ పని చేయు” ..అంటూ సద్గురు వ్యాఖ్యలను పోస్ట్ చేసింది సామ్.

Also Read: Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. అభిమానులకు స్పెషల్ అప్డేట్ ఇచ్చిన రాధేశ్యామ్ మేకర్స్..

Bellamkonda Ganesh : బెల్లంకొండ చిన్నబాబు కోసం బాలీవుడ్ హీరోయిన్ కూతురు.. గణేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఎవంటే..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?