Samantha- Chaitanya: ‘తూచ్‌.. అంతా ఒట్టిదే’.. చైతూతో మళ్లీ కలుస్తుందంటూ వార్తలు.. ఆ పని చేసి షాక్ ఇచ్చిన సామ్

ఈ మధ్యన చైతన్య, సామ్ మళ్లీ కలుస్తున్నారంటూ మళ్లీ రూమర్స్‌ మొదలయ్యాయి. ఎందుకంటే సమంత వద్ద ఉంటే పెట్‌ డాగ్‌ హష్‌ నాగచైతన్య వద్ద కనిపించింది. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో ఈ లవ్లీ జోడీ మళ్లీ కలుస్తుందనే ప్రచారం ఊపందుకుంది. అటు చైతూ అభిమానులు, సమంత ఫ్యాన్స్‌ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఈ ఆనందంపై సమంత నీళ్లు చల్లింది. వివరాల్లోకి వెళితే..

Samantha- Chaitanya: 'తూచ్‌.. అంతా ఒట్టిదే'.. చైతూతో మళ్లీ కలుస్తుందంటూ వార్తలు.. ఆ పని చేసి షాక్ ఇచ్చిన సామ్
Samantha, Chaitanya
Follow us
Basha Shek

|

Updated on: Oct 12, 2023 | 7:16 AM

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకుని అందరికీ షాక్‌ ఇచ్చారు. వీరు విడిపోయి సుమారు రెండేళ్లు అవుతోంది. సుమారు పదేళ్ల పాటు ప్రేమించి పెళ్లి పీటలెక్కిన ఈ దంపతులు వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. అయితే ఈ క్యూట్‌ పెయిర్‌ విడిపోవడాన్ని ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. వారిద్దరూ మళ్లీ కలిస్తే బాగుందనుకునే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఈ మధ్యన చైతన్య, సామ్ మళ్లీ కలుస్తున్నారంటూ మళ్లీ రూమర్స్‌ మొదలయ్యాయి. ఎందుకంటే సమంత వద్ద ఉంటే పెట్‌ డాగ్‌ హష్‌ నాగచైతన్య వద్ద కనిపించింది. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో ఈ లవ్లీ జోడీ మళ్లీ కలుస్తుందనే ప్రచారం ఊపందుకుంది. అటు చైతూ అభిమానులు, సమంత ఫ్యాన్స్‌ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఈ ఆనందంపై సమంత నీళ్లు చల్లింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది సామ్‌. తన ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్‌ విషయాలను అందులో షేర్‌ చేస్తోంది. అలాగే గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలా పింక్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను ఇన్‌ స్టా గ్రామ్‌ లో షేర్‌ చేసింది సామ్‌. వీటిని చూసిన ఫ్యాన్స్‌ ఒక్కసారిగా షాక్‌ అవుతున్నారు.

గతంలో సామ్‌ షేర్‌ చేసిన ఫొటోల్లో ఆమె శరీరంపై అక్కినేని నాగచైతన్య పచ్చ చొట్టు ఉండేది. విడాకులు తీసుకున్నప్పటి నుంచి మొన్నటి వరకు ఈ ట్యూటూ కనిపించేది. చైతన్యపై ఉన్న ప్రేమకు గుర్తుగానే సామ్ ఈ ట్యాటూను అలాగే ఉంచుకుందంటూ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయ్యేవారు.  అయితే తాజాగా షేర్‌ చేసిన ఫొటోల్లో చైతన్య ట్యూటూ కనిపించలేదు. దీంతో నెటిజనుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కలుస్తారనుకుంటున్న తరుణంలో ఈ షాకింగ్‌ ట్విస్ట్‌ ఏంటి సామీ..అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి సమంత నిజంగానే చైతన్య ట్యూటూ తొలగించుకుందా? లేక ఉద్దేశపూర్వకంగానే కనిపించుకుండా జాగ్రత్త పడిందా? అనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

సమంత లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్ ..

సమంత బాడీపై నాగ చైతన్య ట్యాటూ..

ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన సామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్